పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

చి జిల్లాకు చెందిన మండలాలు మూస చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{ఇతరప్రాంతాలు}}
'''పాల్వంచ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని కొత్తగా ఏర్పడిన [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా]],|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు]] చెందిన గ్రామం మరియు అదే పేరుతోనున్న ఒక మండలము.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.పిన్ కోడ్: 507 115. ఎస్.టి.డి. కోడ్ = 08744.
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=పాల్వంచ|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|skyline =Paloncha Peddamma Temple.jpg|skyline_caption=పాల్వంచ వద్ద పెద్దమ్మ గుడి
| latd = 17.575957
పంక్తి 12:
| longEW = E
|mandal_map=Khammam mandals outline16.png|state_name=తెలంగాణ|mandal_hq=పాల్వంచ|villages=18|area_total=|population_total=113872|population_male=57353|population_female=56519|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.38|literacy_male=74.76|literacy_female=55.33|pincode = 507115}}
==గ్రామ భౌగోళికం==
 
[[File:B. R. Ambedkar Circle in Palvancha, Khammam District.JPG|thumb|అంబేద్కర్ సర్కిల్]]
 
ఖమ్మంకు దాదాపు 90 కి మీ ల దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం, '''పాల్వంచ'''. [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] - [[భద్రాచలం]] [[రహదారి]]పై, కొత్తగూడెంకు 12 కి మీ ల దూరంలో, భద్రాచలంకు 28 కి మీ ల దూరంలో ఉన్న పాల్వంచ, [[కొత్తగూడెం]] శాసనసభ నియోజక వర్గం పరిధిలోకి, ఖమ్మం[[లోక్‌సభ]] నియోజక వర్గ పరిధి లోకి వస్తుంది
 
==గణాంకాలు==
[[దస్త్రం:Paloncha Peddamma Temple.jpg|thumb|220px|పాల్వంచ వద్ద ప్రముఖ ఆలయం పెద్దమ్మ గుడి]]
;2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,13,872 - పురుషులు 57,353 - స్త్రీలు 56,519;
{{wide image|Paloncha-arealview.jpg|950px|పాల్వంచ, డమ్మాపేట కూడలి దృశ్యం.|thumb}}
[[File:B. R. Ambedkar Circle in Palvancha, Khammam District.JPG|thumb|అంబేద్కర్ సర్కిల్]]
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
పంక్తి 23:
 
==గ్రామ చరిత్ర==
 
పాల్వంచ ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందినది. పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను శ్రీ కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ గారు '''పాల్వంచ సంస్థాన చరిత్ర ''' పేరుతో రాసారు. ఈయన పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా పనిచేసారు, దానితో పాటు ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
పాల్వంచ ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందినది. పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను శ్రీ కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ '''పాల్వంచ సంస్థాన చరిత్ర ''' పేరుతో రాసారు. ఈయన పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా పనిచేసారు, దానితో పాటు ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
==గ్రామ భౌగోళికం==
 
ఖమ్మంకు దాదాపు 90 కి మీ ల దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం, '''పాల్వంచ'''. [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] - [[భద్రాచలం]] [[రహదారి]]<nowiki/>పై, కొత్తగూడెంకు 12 కి మీ ల దూరంలో, భద్రాచలంకు 28 కి మీ ల దూరంలో ఉన్న పాల్వంచ, [[కొత్తగూడెం]] శాసనసభ నియోజక వర్గం పరిధిలోకి, ఖమ్మం[[లోక్‌సభ]] నియోజక వర్గ పరిధి లోకి వస్తుంది.
 
==పట్టణానికి రవాణా సౌకర్యాలు==
{{wide image|Paloncha-arealview.jpg|220px|పాల్వంచ, డమ్మాపేట కూడలి దృశ్యం.|thumb}}
*ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో 12 కి.మీ. దూరంలో, భద్రాచలం రోడ్ రైలుస్టేషను (కొత్తగూడెం) ఉంది. సికిందరాబాదు నుండి మణుగూరు వెళ్ళు రైలు బండి పాలవంచ పట్టణం ప్రక్కగా వెళుచున్నది.
*ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో 12 కి.మీ. దూరంలో, భద్రాచలం రోడ్ రైలుస్టేషను (కొత్తగూడెం) ఉంది. సికింద్రాబాద్ నుండి మణుగూరు వెళ్ళు రైలు బండి పాల్వంచ పట్టణం ప్రక్కగా వెళుచున్నది.
*ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య పట్టణాల నుండి, ప్రభుత్వ రవాణా శాఖల (ఆర్.టి.సి) వారి [[బస్సు]] సౌకర్యం నేరుగా ఉన్నది.
*ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య పట్టణాల నుండి, ప్రభుత్వ రవాణా శాఖల (ఆర్.టి.సి) వారి [[బస్సు]] సౌకర్యం నేరుగా ఉంది.
 
==పట్టణంలోని విద్యా సౌకర్యాలు==
* Kకె.Tటి.Pపి.యస్.S ఉన్నత పాఠశాల.
* జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPPS)
* కస్తుర్బా గాంధీ బాలికల [[గురుకుల పాఠశాల]].
 
* ప్రభుత్వ జూనియర్ కళాశాల.
* ప్రభుత్వ డిగ్రీ కళాశాల.( -2).
 
* ఇవి కాక మరికొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి.
 
పంక్తి 45:
===Kala Bharathi Grounds===
Kala Bharathi is the Biggest ground in the Khammam District and is also considered one of the finest in the the state. The history of the Kala Bharathi is irrevocably bound up with that of Paloncha Cricket Club, which did the pioneering work in cricket not only in Paloncha but in the whole of the Khammam District . The present Kala Bharathi came in existence some time in the year 1964. It is not certain as to whom the land belonged to although some records show that it was the property of KTPS while some other records state that it belonged to the Radhakrishna Temple. However, the fact remains that the land was effectively passed into the hand of the Paloncha Cricket Clubwho in turn presented it to the citizens of Paloncha for recreation. In course of time Paloncha Cricket Club established with its headquarters at the Kala Bharathi Grounds. The pavilion was built in 1971 and cricket was played for a long period in Sylvan surroundings.
===వైద్య సౌకర్యం===
నవభారత్ వారి ఆధ్వర్యంలో ఎల్.వి.ప్రసాదు '''కంటి ఆసుపత్రి ''' నిర్వహించబడుచున్నది.
 
==పట్టణానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పట్టణానికి దగ్గరలో ప్రవహించే [[కిన్నెరసాని నది]] నుండి నీరు దొరుకుతుంది.
ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే '''[[బొగ్గు]] '''ఇక్కడి [[కొత్తగూడెం]], [[మణుగూరు]] లలోని [[సింగరేణి]]గనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే [[కిన్నెరసాని నది]] నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని:-
 
* AP Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం (KTPS). (KTPS=Kothagudem Thermal Power Station)
== పాల్వంచలో పరిశ్రమలు ==
ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది.
 
* నల్ల బంగారమని పిలవబడే '''[[బొగ్గు]] '''ఇక్కడి [[కొత్తగూడెం]], [[మణుగూరు]] లలోని [[సింగరేణి]]గనులలో పుష్కలంగా దొరుకుతుంది.
 
* టియస్ జెనకో వారి కొత్తగూడెం (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం (KTPS)
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
* నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌ మొదలైనవి.
Line 56 ⟶ 62:
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
* శివాలయం: 1820లో నిర్మించబడ్డ ఈ ఆలయం, [[ఇస్లామిక్ దేశాలు|ఇస్లామిక్‌]], గోతిక్‌ నిర్మాణ రీతుల్లో ఉంటుంది.
=== శివాలయం ===
* శ్రీ రుక్మిణీ రాధాకృష్ణ దేవాలయం: KTPS-A కాలనీలో ఉంది. [[కళ్యాణ మండపం]] కూడా కలిగి ఉంది.
[[1820]]లో నిర్మించబడ్డ ఈ [[ఆలయం]], [[ఇస్లామిక్ దేశాలు|ఇస్లామిక్‌]], గోతిక్‌ నిర్మాణ రీతుల్లో ఉంటుంది.
* శ్రీ రామాలయ భజన మందిరం:శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీనివాసకాలనీ - పాల్వంచ బస్సుస్టాండుకి 2 కి.మీ.దూరంలోని శ్రీనివాసకాలనీలో శ్రీ [[వెంకటేశ్వరస్వామి]] వారు వెలసినారు. అక్కడి ప్రజలు గుడి అభివృద్ధి చేసినారు.
===శ్రీ రుక్మిణీ రాధాకృష్ణ దేవాలయం===
* శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, నవనగర్‌ : నవభారత్ సంస్థచే, నవనగర్‌లో, నవభారత్‌ కొండపై నిర్మించబడిన ఈ ఆలయం, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది.
KTPS-A కాలనీలో ఉంది. [[కళ్యాణ మండపం]] కూడా కలిగి ఉంది.
* <nowiki>శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం : 1951లో పాలపిట్ట చెట్టు క్రింద వెలసిన ఈ అమ్మవారి ఆలయంలో, ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నెలరోజులపాటు ప్రతిదినం, ఉదయం, సాయంత్రం, ప్రత్యేకపూజలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. ఈ వేడుకలను పురస్కరించుకుని, ఆలయాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దెదరు.[1].</nowiki>
 
* పెద్దమ్మ తల్లి ఆలయం:పాల్వంచ బస్టాండు నుంచి 4 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. హైవే (ప్రధాన రహదారి) పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ కనీసం మనస్సులో అమ్మవారిని ఒక్కసారి రోడ్దు పై నుంచే ధ్యానించు కొనుట ఆనవాయితీ. ప్రతి [[ఆదివారము|ఆదివారం]] వందల సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆశాఢ, శ్రావణ మాసాల్లో ఐతే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ క్రొత్త వాహనాలకు పూజ చేయించటం చాల మంచిదని ప్రజల నమ్మకం. ప్రతి శుభ కార్యానికి ముందు అమ్మవారిని దర్శించుకొనుట శుభప్రదంగా భావిస్తారు. జంతు ([[కోడి]], [[మేక]]) బలి ద్వారా అమ్మవారిని శాంతింపచేస్తే, అమ్మవారి కృపకు పాత్రులమవుతామని ఇక్కడి ప్రజల విశ్వాసం
===శ్రీ రామాలయ భజన మందిరం===
==చూడదగ్గ ప్రదేశాలు==
===శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీనివాసకాలనీ===
పాల్వంచ బస్సుస్టాండుకి 2 కి.మీ.దూరంలోని శ్రీనివాసకాలనీలో శ్రీ [[వెంకటేశ్వరస్వామి]] వారు వెలసినారు. అక్కడి ప్రజలు గుడి అభివృద్ధి చేసినారు.
 
===శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, నవనగర్‌===
నవభారత్ సంస్థచే, నవనగర్‌లో, నవభారత్‌ కొండపై నిర్మించబడిన ఈ ఆలయం, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది.
===శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం===
1951లో పాలపిట్ట చెట్టు క్రింద వెలసిన ఈ అమ్మవారి ఆలయంలో, ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నెలరోజులపాటు ప్రతిదినం, ఉదయం, సాయంత్రం, ప్రత్యేకపూజలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. ఈ వేడుకలను పురస్కరించుకుని, ఆలయాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దెదరు.[1].
 
===పెద్దమ్మ తల్లి ఆలయం===
పాల్వంచ బస్టాండు నుంచి 4 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. హైవే (ప్రధాన రహదారి) పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ కనీసం మనస్సులో అమ్మవారిని ఒక్కసారి రోడ్దు పై నుంచే ధ్యానించు కొనుట ఆనవాయితీ. ప్రతి [[ఆదివారము|ఆదివారం]] వందల సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆశాఢ, శ్రావణ మాసాల్లో ఐతే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ క్రొత్త వాహనాలకు పూజ చేయించటం చాల మంచిదని ప్రజల నమ్మకం. ప్రతి శుభ కార్యానికి ముందు అమ్మవారిని దర్శించుకొనుట శుభప్రదంగా భావిస్తారు. జంతు ([[కోడి]], [[మేక]]) బలి ద్వారా అమ్మవారిని శాంతింపచేస్తే, అమ్మవారి కృపకు పాత్రులమవుతామని ఇక్కడి ప్రజల విశ్వాసమం.
===చూడదగ్గ ప్రదేశాలు===
*ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే '''బొగ్గు '''ఇక్కడి కొత్తగూడెం, [[మణుగూరు]] లలోని [[సింగరేణి]]గనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే [[కిన్నెరసాని నది]] నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని:
* TS Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం:- Kothagudem Thermal Power Station (KTPS)
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
* నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌.
* '''కిన్నెరసాని నది''': పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది [[కిన్నెరసాని]]. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ [[ఆనకట్ట]]<nowiki/>ను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ [[యాత్రికులు|యాత్రికుల]] సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది.
 
* '''కిన్నెరసాని నది''': పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది [[కిన్నెరసాని]]. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ [[ఆనకట్ట]]<nowiki/>ను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ [[యాత్రికులు|యాత్రికుల]] సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది.<br>
==పట్టణ విశేషాలు==
ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలలో ఒక నమ్మకం ఉంది. అదేమనగా: “పాల్వంచ లో బ్రతక నేర్చిన వ్యక్తి ఎక్కడైనా బ్రతక గలడు".
Line 85 ⟶ 81:
 
==మండలంలోని పట్టణాలు==
* పాల్వంచ:పాల్వంచ అనునది పాత పాల్వంచ మరియు కొత్త పాల్వంచ అను ఊర్ల కలయిక. ఈ పట్టణ జనాభా సుమారు 1,40,000 ఉంటుంది. పాల్వంచ పట్టణమునకు 10 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని నదిపై డ్యాం కలదు ఇక్కడ చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ నది చుట్టూ అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల అడవి జంతువులను చూసేవీలుంది. పాల్వంచ పట్టణం [[కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం]] పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత శాసనసభ్యుడు జలగం వెంకట్ రావు (టి.ఆర్.ఎస్).
* పాల్వంచ
పాల్వంచ అనునది పాత పాల్వంచ మరియు కొత్త పాల్వంచ అను ఊర్ల కలయిక. ఈ పట్టణ జనాభా సుమారు 1,40,000 ఉంటుంది. పాల్వంచ పట్టణమునకు 10 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని నదిపై డ్యాం కలదు ఇక్కడ చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ నది చుట్టూ అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల అడవి జంతువులను చూసేవీలుంది. పాల్వంచ పట్టణం [[కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం]] పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత శాసనసభ్యుడు జలగం వెంకట్ రావు (టి.ఆర్.ఎస్).
 
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=3}}
{{col-begin}}
# [[చంద్రలగూడెం]]
{{col-3}}
# [[వులవనూరు]]
* [[చంద్రలగూడెం]]
# [[కారెగట్టు]]
* [[వులవనూరు]]
# [[యానంబైలు]]
* [[కారెగట్టు]]
# [[సారెకల్]]
* [[యానంబైలు]]
# [[పాండురంగాపురం]]
* [[సారెకల్]]
# [[సూరారం (పాల్వంచ)|సూరారం]]
* [[పాండురంగాపురం]]
# [[పాయకారి యానంబైలు]]
{{col-3}}
*# [[సూరారంలక్ష్మిదేవిపల్లి (పాల్వంచ)|సూరారంలక్ష్మిదేవిపల్లి]]
# [[సోములగూడెం (పాల్వంచ)|సోములగూడెం]]
* [[పాయకారి యానంబైలు]]
*# [[లక్ష్మిదేవిపల్లిరంగాపురం (పాల్వంచ)|లక్ష్మిదేవిపల్లిరంగాపురం]]
*# [[సోములగూడెంనాగారం (పాల్వంచ)|సోములగూడెంనాగారం]]
*# [[రంగాపురం (పాల్వంచ)|రంగాపురం]]
# [[తోగుగూడెం]]
* [[నాగారం (పాల్వంచ)|నాగారం]]
*# [[రేపల్లివాడ (పాల్వంచ)|రేపల్లివాడ]]
# [[నారాయణరావు పేట]]
{{col-3}}
# [[సంగం (పాల్వంచ)|సంగం]]
* [[తోగుగూడెం]]
# [[దంతెలబూర]]
* [[రేపల్లివాడ (పాల్వంచ)|రేపల్లివాడ]]
# [[గంగదేవిగుప్ప]]
* [[నారాయణరావు పేట]]
# [[కోయగుట్ట |కోయగుట్ట]]
* [[సంగం (పాల్వంచ)|సంగం]]
{{Div end}}
* [[దంతెలబూర]]
* [[గంగదేవిగుప్ప]]
* [[కోయగుట్ట |కోయగుట్ట]]
 
;
{{col-3}}
{{col-end}}
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,13,872 - పురుషులు 57,353 - స్త్రీలు 56,519;
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు