తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 239:
==కళలు==
తెలంగాణలోని పలు ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందినవి. ఆదిలాబాదు జిల్లా [[నిర్మల్]] కొయ్యబొమ్మలకు పేరుగాంచగా, వరంగల్ జిల్లా పెంభర్తి ఇత్తడి సామానుల తయారికి ప్రసిద్ధి చెందింది.<ref>warangal.ap.nic.in/tourism/maintour</ref> ఆదిలాబాదు జిల్లా కేంద్రం రంజన్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. నారాయణపేట జరీచీరల తయారీకి పేరుపొందింది.
 
# సంఖ్యా జాబితా అంశం
== జిల్లాలు-మండలాలు ==
{{colbegin|4}}
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు