జూలూరుపాడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి జిల్లాకు చెందిన మండలాలు మూస చేర్చాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
'''జూలూరుపాడు''' ([[ఆంగ్లం]]: '''Julurpad or Julurpadu'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 507166.{{సమాచారపెట్టె తెలంగాణ మండలం|type = mandal| latd=17.410515| longd=80.491505| native_name=జూలూరుపాడు|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline24.png|state_name=తెలంగాణ|mandal_hq=జూలూరుపాడు|villages=8|area_total=|population_total=33395|population_male=16768|population_female=16627|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=46.09|literacy_male=56.73|literacy_female=35.25|pincode = 507166}}
ఇది సమీప పట్టణమైన [[కొత్తగూడెం]] నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.
==గణాంకాలు==▼
;'''మండల జనాభా: 2011భారత జనగణన గణాంకాల
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
Line 50 ⟶ 52:
== భూమి వినియోగం ==
జూలూరుపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 82 హెక్టార్లు
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 121 హెక్టార్లు
Line 62 ⟶ 65:
== నీటిపారుదల సౌకర్యాలు ==
జూలూరుపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
* బావులు/బోరు బావులు: 203 హెక్టార్లు
* చెరువులు: 70 హెక్టార్లు
Line 76 ⟶ 80:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
▲==గణాంకాలు==
▲;జనాభా (2011) - మొత్తం 33,395 - పురుషులు 16,768 - స్త్రీలు 16,627
==మండలంలోని గ్రామాలు==
== మూలాలు ==
|