ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

→‎ఆత్రేయ గురించి: aacharya aatreya garu nirvartinchina vudyogaalu
చి 117.254.89.164 (చర్చ) చేసిన మార్పులను Arjunaraocbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి

'''ఆచార్య [[ఆత్రేయ]]'''గా సినీరంగ ప్రవేశం చేసిన '''కిళాంబి వెంకట నరసింహాచార్యులు''' ([[మే 7]], [[1921]] - [[సెప్టెంబర్ 13]], [[1989]]) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి.<ref>[http://www.sakshi.com/news/opinion/heartstrings-poet-atreya-64765 మనసులు దోచిన కవి ఆత్రేయ Written by Nagesh | Updated: September 13, 2013]</ref> అత్రేయకి ప్రముఖ నటుడు [[కొంగర జగ్గయ్య]] ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి [[జగ్గయ్య]] తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ [[తెలుగు సినిమా]] గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక [[రచయిత]]<nowiki/>గా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే '''ఆత్రేయ''' నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
| name = ఆత్రేయ
| residence =[[చెన్నై]], [[తమిళనాడు]]
| other_names =ఆత్రేయ
| image =Atreya.gif
| imagesize =150px
| caption =
| birth_name =[[కిళాంబి వెంకట నరసింహాచార్యులు]]
| birth_date = [[1921]], [[మే 7]]
| birth_place =[[మంగళంపాడు]]
[[సూళ్ళూరుపేట]] మండలం
[[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]],ఆంధ్రప్రదేశ్
| native_place =
| death_date = [[సెప్టెంబర్ 13]], [[1989]]
| death_place =
| death_cause =
| known =
| occupation =[[కవి]],
[[రచయిత]]
[[నిర్మాత]]
మరియు
[[సినిమా దర్శకుడు]]
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =బ్రాహ్మణ హిందూ
| wife =
| partner =
| children =
| father =కృష్ణమాచార్యులు
| mother =సీతమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =

'''ఆచార్య [[ఆత్రేయ]]'''గా సినీరంగ ప్రవేశం చేసిన '''కిళాంబి వెంకట నరసింహాచార్యులు''' ([[మే 7]], [[1921]] - [[సెప్టెంబర్ 13]], [[1989]]) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి.<ref>[http://www.sakshi.com/news/opinion/heartstrings-poet-atreya-64765 మనసులు దోచిన కవి ఆత్రేయ Written by Nagesh | Updated: September 13, 2013]</ref> అత్రేయకి ప్రముఖ నటుడు [[కొంగర జగ్గయ్య]] ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి [[జగ్గయ్య]] తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ [[తెలుగు సినిమా]] గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక [[రచయిత]]<nowiki/>గా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే '''ఆత్రేయ''' నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
==జీవిత సంగ్రహం==
[[1921]] [[మే 7]] న [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని [[సూళ్ళూరుపేట]] మండలంలో గల [[మంగళంపాడు]] గ్రామంలో జన్మించాడు. తండ్రి [[కృష్ణమాచార్యులు]]. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', '[[ఎన్.జి.వో]]' నాటకాలు [[ఆంధ్ర నాటక కళా పరిషత్తు|ఆంధ్ర నాటక కళా పరిషత్]] అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే '[[కప్పలు]]' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. [[రాయలసీమ]] క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.
Line 33 ⟶ 68:
ఆత్రేయగారు ఒక టి.వి సీరియల్ డైరెక్టు చేశారు. అందులో రాధాకుమారి వేసింది. ఎన్ని రోజులు వేషం వేసి పనిచేసినా [[డబ్బు]] ఇవ్వలేదుట- అడిగితే- ''అమ్మా! నాచేత ఎవరూ పాటలు రాయించుకోవడం లేదు. నువ్వు ఎవరికైనా చెప్పి- పాట రాయించమను. అతను డబ్బు ఇస్తాడు కదా, అప్పుడు మీ అందరికీ ఇస్థాను'' అన్నారు. నిజమా! చమత్కారమా! ఏమైతేనేం ఒక గొప్ప రచయిత. ఎన్ని గొప్ప నాటకాలు, ఎన్ని సినిమాలు! ఎన్ని గొప్ప [[పాటలు]]! ఆయన చేత [[పాట]] రాయించుకోవాలని తిరగని వాళ్లు లేరు. ఐతే, ఆ పాట, ఆ మనసులో ఎప్పుడు పుడుతుందో! ఆయనకే తెలీదు. ఆత్రేయ సంభాషణలూ అంతే, వింటూ థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు.

== ఉద్యో గా లు : ==
నెల్లూరు మున్సిఫ్  కోర్టులోనూ , తిరుత్తణి సెటిల్మెంట్ ఆఫీసులో గుమస్తా గానూ ,'జమీన్  రైతు ' పత్రికలో సహాయ సంపాదకునిగానూ ,ఆంధ్రనాటక కళా పరిషత్తులో వేతన కార్యదర్శి గానూ పని చేశారు .
''<nowiki/><nowiki/>''
==చిత్ర సమాహారం==
===సినీ రచయిత===
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు