విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్య ప్రాథమిక హక్కు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్కూలు → పాఠశాల using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 13:
=== ప్రాథమిక విద్య ===
{{main|ప్రాథమిక విద్య}}
[[దస్త్రం:Teaching Bucharest 1842.jpg|thumb|right|బయలు ప్రదేశంలో [[ప్రాథమిక పాఠశాల]]. 1842 [[బుచారెస్ట్]]లో ఒక [[ఉపాధ్యాయుడు]] (ప్రీస్ట్) తరగతి నిర్వహిస్తూ hi ఇవ్వ బడు తుంది. [[భారతదేశం]] లోనూ మన [[ఆంధ్రప్రదేశ్]] లోనూ ఐదు సంవత్సరములు నిండిన పిల్లలకు [[ప్రాథమిక పాఠశాల]]లో చేర్పించడం తప్పని సరి. ఈ పాఠశాలలలో ఒకటి నుండి ఐదు తరగతులకు విద్యాబోధన జరుగుతుంది. ఇందులో [[మాతృభాష hi]] ([[తెలుగు]], [[ఉర్దూ]], [[తమిళం]], [[ఒరియా]], [[కన్నడ]] లేదా ఇతరములు), రెండవ భాషగా మాతృ భాష లేదా ఇతర భాష, [[ఇంగ్లీషు]], గణితము, పరిసర విజ్ఞానాలు నేర్పబడుతాయి.
"ప్రాథమిక" లేదా "ప్రైమరీ" ("Primary") లేదా "ఎలిమెంటరీ" (elementary) విద్య, సాధారణ విద్య తొలి సంవత్సరాలలో ఇవ్వ బడు తుంది. [[భారతదేశం]] లోనూ మన [[ఆంధ్రప్రదేశ్]] లోనూ ఐదు సంవత్సరములు నిండిన పిల్లలకు [[ప్రాథమిక పాఠశాల]]లో చేర్పించడం తప్పని సరి. ఈ పాఠశాలలలో ఒకటి నుండి ఐదు తరగతులకు విద్యాబోధన జరుగుతుంది. ఇందులో [[మాతృభాష]] ([[తెలుగు]], [[ఉర్దూ]], [[తమిళం]], [[ఒరియా]], [[కన్నడ]] లేదా ఇతరములు), రెండవ భాషగా మాతృ భాష లేదా ఇతర భాష, [[ఇంగ్లీషు]], గణితము, పరిసర విజ్ఞానాలు నేర్పబడుతాయి.
మన రాష్ట్రంలో అనేక మాధ్యమాలలో ఈ విద్య అందజేయబడుచున్నది. ఉదాహరణకు, తెలుగు, ఆంగ్లము, ఉర్దూ, కన్నడము, తమిళము, ఒరియా, హిందీ, పంజాబీ, మరాఠీ మొదలగునవి.
 
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు