"రావెళ్ళ నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[File:Udayagiri Fort (40).jpg|thumb|right|ఉదయగిరి కోట]]
 
[[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరందరు [[విజయనగరము]] తరలిపోయిరి. [[విజయనగరము]]<nowiki/>నకు వలస పోయిన పిమ్మట రావెళ్ళరావిళ్ల వంశీకులు సాళువ, తుళువ మరియు అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో [[శ్రీశైలము]]ను మరియు దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి. రావెళ్ళరావిళ్ల వారి ప్రస్తావన తొలుత 1257 లో మూడవ రాజరాజు పాలనలో కానవచ్చును. చలమర్తిగండ అను వీరి [[బిరుదు]]<nowiki/>ని బట్టి వీరు దుర్జయ వంశమునకు వల్లుట్ల గోత్రమునకు చెందినవారని విశదమగుచున్నది. రావెళ్ళరావిళ్ల వారి వంశ ప్రశస్తి, యుద్ధకౌశలము రత్నాకరము గోపాలకవి విరచితమగు సౌగంధికాప్రసవాపహరణము అను పద్యకావ్యములో పలువిధముల పొగడబడినవి.
 
==మల్ల నాయుడు==
33

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2397429" నుండి వెలికితీశారు