కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

217 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
శాసనాలు ఆధారంగా కమ్మవారు దుర్జయ వంశీకులని చరిత్రకారుల అభిప్రాయం. దుర్జయ వంశీకులైన [[కాకతీయులు]] కూడా కమ్మ కులస్థులని అత్యధిక చరిత్రకారుల అభిప్రాయం<ref>తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ</ref>.
 
అయితే కచ్చితంగా కేవలం కమ్మకులానికే చెందిన రాజ్యాలుగా చరిత్రకారులంతా నిర్ణయించిన కమ్మ రాజ్యాలు ఇవి<ref>ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015</ref><ref>శ్రీ కృష్ణ దేవ రాయలు వంశ మూలాలు, ముత్తేవి రవీంద్రనాథ్, సావిత్రి పబ్లికేషన్స్</ref> :
*[[ముసునూరి నాయకులు]]
*[[పెమ్మసాని నాయకులు]]
33

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2397443" నుండి వెలికితీశారు