రాజన్న జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాజన్న సిరిసిల్ల జిల్లా''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref name="”మూలం”">http://sircilla.telangana.gov.in/wp-content/uploads/2016/10/228.Rajanna-228.pdf</ref>[[దస్త్రం:Sircilla District Revenue division.png|thumb|250x250px|
[[దస్త్రం:Sircilla District Revenue division.png|thumb|250x250px|
సిరిసిల్ల జిల్లా మరియు రెవెన్యూ డివిజను రేఖా చిత్రం,
]]
'''రాజన్న సిరిసిల్ల జిల్లా''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref name="”మూలం”">http://sircilla.telangana.gov.in/wp-content/uploads/2016/10/228.Rajanna-228.pdf</ref>
 
ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రము సిరిసిల్ల. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[కరీంనగర్ జిల్లా]]కు చెందినవి.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
==భౌగోళికం, సరిహద్దులు==
భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంది. ఉత్తరాన [[జగిత్యాల జిల్లా]], తూర్పున [[కరీంనగర్ జిల్లా]], దక్షిణాన [[సిద్ధిపేట జిల్లా]], పశ్చిమాన [[కామారెడ్డి జిల్లా]], వాయువ్యాన [[నిజామాబాదు జిల్లా]]లు సరిహద్దులుగా ఉన్నాయి.
Line 30 ⟶ 27:
 
==మూలాలు==
{{Reflist}}3. [[www.rajannasircilladistrict.com]]
 
== వెలుపలి లింకులు ==
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/రాజన్న_జిల్లా" నుండి వెలికితీశారు