లంగర్‌హౌస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''లంగర్‌హౌస్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని ఒక ప్రాంతం. ఇది [[గోల్కొండ]]కు దగ్గరలో ఉన్నది.
 
== చరిత్ర ==
గోల్కొండ నవాబుల కాలంలో లంగర్‌ఖానాగా పిలిచిన ప్రాంతం కాలక్రమేణా లంగర్‌హౌస్‌గా రూపాంతరం చెందింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లంగర్‌హౌస్" నుండి వెలికితీశారు