"రెమో" కూర్పుల మధ్య తేడాలు

311 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:2017 తెలుగు సినిమాలు తొలగించబడింది; వర్గం:2016 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయ...)
చి
రెమో అనునది 2016లో విడుదలైన ఒక తెలుగు అనువాద సినిమా. ఇదిరెమో మొదట ఒకఅనే తమిళ సినిమా . కానీ తెలుగులోచిత్రానికి డబ్బింగుమాత్రుక చేయబడినది. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆడ వేషంలో ఆమెకి దగ్గరవుతాడు హీరో. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయినా ఆమె తననే కోరి వచ్చేలా చేస్తాడు. కథ మొత్తం ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంటుంది. శివ కార్తికేయన్‌ బిల్డప్‌ షాట్స్‌తో, ఫాన్స్‌తో విజిల్స్‌ కొట్టించే మూమెంట్స్‌తో స్క్రీన్‌ప్లే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ముందేమి జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోయే ఈ చిత్రంలో విషయం తక్కువైనప్పటికీ ఎంజాయ్‌ చేసేట్టుగా తీర్చిదిద్దారు.
 
== తారాగణం ==
*శివ కంటన్/ రెజినా మొత్వాని(రెమో) గా [[శివ కార్తీకేయన్]]
*డాక్టర్ దివ్యగా [[కీర్తీ సురేష్|కీర్తి సురేష్‌]]
*శివ తల్లిగా శరణ్య
*వల్లికంత్‌గా సతీష్
*[[కె. ఎస్. రవికుమార్]]
*యోగిబాబు
*రాజేంద్రన్‌
*[[శ్రీదివ్య]] (అతిథి పాత్రలో)
 
==వివరాలు==
*బ్యానర్‌: 24 ఏఎం స్టూడియోస్‌
*తారాగణం: శివ కార్తికేయన్‌, [[కీర్తి సురేష్‌]], శరణ్య, సతీష్‌, [[కె. ఎస్. రవికుమార్]], యోగిబాబు, రాజేంద్రన్‌ తదితరులు
*సంగీతం: అనిరుధ్‌
*కూర్పు: రూబెన్‌
*నిర్మాత: ఆర్‌.డి. రాజా
*రచన, దర్శకత్వం: భాగ్యరాజ్‌ కణ్ణన్‌
 
 
==రెఫరెంసులు==
507

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2398030" నుండి వెలికితీశారు