2004: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
== మరణాలు ==
[[File:Ms subbulakshmi.jpg|thumb|Ms subbulakshmi]]
* [[జనవరి 12]]: [[:en:Ramakrishna Hegde|రామకృష్ణ హెగ్డే]], [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి (జ.1926).
* [[ఫిబ్రవరి 26]]: [[బి.నాగిరెడ్డి]], తెలుగు సినీనిర్మాత మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత. (జ.1912).
* [[ఫిబ్రవరి 26]]: [[:en:Shankarrao Chavan|శంకర్‌రావు చవాన్]], [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి (జ.1920)..
* [[మార్చి 5]]: [[కొంగర జగ్గయ్య]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)
* [[ఏప్రిల్ 17]]: [[సౌందర్య]], ప్రముఖ సినీనటి. (జ.1972)
పంక్తి 32:
* [[జూలై 31]]: [[అల్లు రామలింగయ్య]], ప్రముఖ హాస్యనటుడు. (జ.1922)
* [[ఆగష్టు 8]]: [[పసుమర్తి కృష్ణమూర్తి]], ప్రముఖ చలనచిత్ర నృత్యదర్శకుడు. (జ.1925)
* [[ఆగష్టు 15]]: [[:en:Amarsinh Chaudhary|అమర్‌సిన్హ్ చౌదరి]], గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ.1941).
* [[ఆగష్టు 16]]: [[జిక్కి]], తమిళ, కన్నడ, మలయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. (జ.1937)
* [[సెప్టెంబర్ 7]]: [[కృష్ణాజిరావు సింధే]], తెలుగు టాకీ చిత్రమైన [[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]] లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923)
పంక్తి 44:
* [[డిసెంబరు 11]]: [[ఎం.ఎస్. సుబ్బలక్ష్మి]], భారతదేశ ప్రముఖ గాయని. (జ.1916)
* [[డిసెంబర్ 23]]: [[పి.వి.నరసింహారావు]], పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921)
* [[డిసెంబర్ 31]]: [[:en:Gerald Debreu|గెరాల్డ్ డిబ్రూ]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1921).
* : [[ఆవుల జయప్రదాదేవి]], మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (జ.1920)
 
"https://te.wikipedia.org/wiki/2004" నుండి వెలికితీశారు