ఆంధ్రానిక్ వోస్కన్యాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
== క్లబ్ కెరీర్ ==
ఆంధ్రానిక్ వోస్కన్యాన్ కు ఫుట్బాల్ అంటే చిన్ననాటి నుండి ఇష్టము. అతను మొదటి గ్రేడ్ లో ఉన్నప్పుడు , ఒక ఫుట్బాల్ కోచ్ ఫుట్బాల్ అంటే ఇష్టం ఉన్న పిల్లల కోసం వాళ్ళ పాఠశాలను సందర్శించారు. వోస్కన్యాన్ ఆ అవకాశం వదులుకోకుండా శిక్షణకు వెళ్ళడం ప్రారంభించారు. అతను తన కెరీర్ ను మల్టియా యెరెవాన్ ఫుట్బాల్ పాఠశాలలో (ఇప్పుడు ఆ పాఠశాల బననాంట్స్ యెరెవాన్ యొక్క ఆస్తి) హకోబ్ అండ్రెయాస్యాన్ నేతృత్వంలో ప్రారంభించారు.
 
అతను ఆర్మేనియన్ మొదటి లీగ్ లో మిక-2 ను 2008వ సంవత్సరంలో ఆడారు. రెండు సంవత్సరాల తరువాత, వోస్కన్యాన్ యొక్క తొలి పరిచయాం మిక యెరెవాన్ ద్వారా ఆర్మేనియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అయ్యింది. అతను ఆ సంవత్సరం మూడు ఆటలు ఆడారు. 2011 లో జరిగిన సీజన్ లో, అతను ఒక స్టార్టర్ డిఫెన్సు స్థానాన్ని మరియు ఒక ప్రధాన ఆటగాడిగా అవతరించారు. 2011-12 యు.ఇ.ఎఫ్.ఎ యూరోపా లీగ్ లో, మికా కు వ్యతిరేకంగా నార్వేజియన్ క్లబ్ వలెరెంగా ఫూట్బాల్ తో జరిగిన మ్యచ్ లో వోస్కన్యాన్ ఆడలేదు, అతను ఆ మ్యాచ్ అంతటా టచ్-లైన్ల లో ఉండిపోయారు.<ref>{{వెబ్ మూలము|url=https://int.soccerway.com/matches/2011/07/14/europe/uefa-cup/valerengen-idrettsforeningen/fc-mika-yerevan/1121613/|title=Vålerenga vs. Mika 1 - 0|publisher=Soccerway.com|accessdate=28 March 2013}}</ref><ref>{{వెబ్ మూలము|url=https://int.soccerway.com/matches/2011/07/21/europe/uefa-cup/fc-mika-yerevan/valerengen-idrettsforeningen/1121573/|title=Mika vs. Vålerenga 0 - 1|publisher=Soccerway.com|accessdate=28 March 2013}}</ref>