పూరీ జగన్నాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దర్సక → దర్శక using AWB
లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 8:
}}
 
'''పూరీ జగన్నాద్జగన్నాథ్''' ప్రముఖ [[తెలుగు సినిమా]] దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. [[బద్రి]] ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన [[పోకిరి]] చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన [[మగధీర]] దానిని అధిగమించింది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాద్జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా [[నేనింతే]] చిత్రానికి గాను [[నంది పురస్కారాలు|నంది పురస్కారము]] లభించింది.<br />
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో [[బద్రి]], ఇట్లు శ్రావనిశ్రావణి సుబ్రహ్మణ్యం, [[ఇడియట్]], అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, [[శివమణి]], [[పోకిరి]], [[చిరుత]], [[నేనింతే]], బిజినెస్ మాన్, [[టెంపర్]] తదితర చిత్రాలు [[విజయవంతం]] అయ్యాయి. <br />
పూరి జగన్నాద్జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మరి పోకిరి మరియు ''పూరి టాకీస్ '' బ్యానర్ మీ 'మీద హార్ట్ ఎటాక్ ' అనే చిత్రానిచిత్రాన్ని నిర్మించాడు.<br />
అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్పూరినిస్ఫూర్తిని నింపారు.
తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి [https://en.wikipedia.org/wiki/Amitabh_Bachchan [అమితాబ్ బచ్చన్]]తో కలసి [https://en.wikipedia.org/wiki/Bbuddah..._Hoga_Terra_Baap''బుడ్డా బుద్దహోగ హొగతేరా తెర బప్]బాప్'', కన్నడ పవర్ స్టార్ పునిత్పునీత్ రాజ్ కుమార్ ని సినిమారంగానికి పరిచయం చేస్తూ [[అప్పు]]లాంటి విజయవంతమైన చిత్రాల్ని తీశారు.
 
==చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/పూరీ_జగన్నాథ్" నుండి వెలికితీశారు