లంగర్‌హౌస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
# గోల్కొండ నవాబుల కాలంలో లంగర్‌ఖానాగా పిలిచిన ప్రాంతం కాలక్రమేణా లంగర్‌హౌస్‌గా రూపాంతరం చెందింది. ఇక్కడ నవాబుల జమానాలో సైనికుల కోసం భోజనశాల ఉండేది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు. కాలక్రమేణా ఈ లంగర్‌ఖానా కాస్త లంగర్‌హౌస్‌గా మారింది.
 
# లంగర్ అంటే ఏనుగును కట్టేసే గొలుసు.<ref>{{cite book|url=https://books.google.com/?id=ggYeaP2zGoAC&pg=RA1-PA21&dq=hyderabad+history+book#v=onepage&q=hyderabad%20history%20book&f=false |title=Modern Hyderabad |publisher=John Law |date= 2007|accessdate= 27 June 2018|isbn=9781406738162 }}</ref> ఒక ముస్లిం సాధువుకు రాణి బంగారు గొలుసును కానుకగా ఇచ్చింది. సాధువు ఆ గొలుసును ముక్కలుగా చేసి అక్కడి కుటుంబాలకు పంచాడు. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం మొహర్రం 5వ రోజు లంగర్ ఉత్సవం జరుపుకుంటారు.<ref>{{cite book|url=https://books.google.com/?id=q9BXUKfSu2UC&pg=PA132&lpg=PA132&dq=langar+muharram+hyderabad+history#v=onepage&q&f=false |title=Legacy of Nizam's |publisher=Vani Prakashan, New Delhi |year= 2002|accessdate=27 June 2018|isbn=9788170551645 }}</ref>
 
== ఇతర విషయాలు ==
"https://te.wikipedia.org/wiki/లంగర్‌హౌస్" నుండి వెలికితీశారు