చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి bot: removed {{Link FA}}, now given by wikidata
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
గడిచిన [[కాలము]]లో [[మానవుడు|మానవుని]] చర్యల యొక్క అధ్యయనమే '''చరిత్ర''' ([[ఆంగ్లం]]: History). ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాధమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని [[మానవుడు|మనుషుల]], [[కుటుంబము|కుటుంబాల]] మరియు [[సమాజము|సమాజాల]] యొక్క పరిశీలన మరియు అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధముగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. <!--History is thus usually distinguished from [[prehistory]] by the widespread adoption of writing in the area under study.--> చరిత్ర యొక్క జ్ఞానము సాధారణంగా జరిగిన సంఘటనల యొక్క జ్ఞానముతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల యొక్క జ్ఞానమును[[జ్ఞానము]]ను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుగుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది.
 
సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనము మానవీయ శాస్త్రములలో భాగముగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గము చరిత్రను [[కాలక్రమము]] (క్రోనాలజీ) మరియు [[హిస్టోరియోగ్రఫీ]] అను ఉపవిభాగములతో సామాజిక శాస్త్రములలో భాగముగా వర్గీకరిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/చరిత్ర" నుండి వెలికితీశారు