మహానటి (2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎కథ: ప్రారంభం
ట్యాగు: 2017 source edit
పంక్తి 25:
 
==కథ==
బెంగుళూరులో ఒకనాటి ప్రముఖ సినీ నటియైన సావిత్రి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనిస్తాడు ఆమె కొడుకు. ఆమెను ఆసుపత్రికి తరలించిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోతుంది. చాలా వార్తా పత్రికలు ఇది ఒక చిన్న సంఘటనగా వార్త ప్రచురిస్తారు. కానీ ఆ ఘటన వెనుక ఉన్న కారణాలు ఎవరికీ తెలియరావు. ప్రజావాణి పత్రికలో పనిచేసే పాత్రికేయురాలు మధురవాణి మొదట్లో అయిష్టంగానే ఈ వార్త స్వీకరించి ఆసక్తి కొద్దీ ఆమె జీవితం గురించి తెలుసుకోవడం మొదలు పెడుతుంది.
 
==తారాగణం==
*[[సావిత్రి (నటి)|సావిత్రి]] గా [[కీర్తీ సురేష్]]
"https://te.wikipedia.org/wiki/మహానటి_(2018_సినిమా)" నుండి వెలికితీశారు