సౌర శక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), ని → ని , గా → గా , తో → తో , లబ్ది → లబ్ధి, → (49), using AWB
-{{in use}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{in use}}
విలీనం చేస్తున్నాను
[[Image:Giant photovoltaic array.jpg|thumb|right|[[అమెరికా]]లో 14 మెగావాట్ల సోలార్ విద్యుచ్ఛక్తిని తయారుచేసే పవర్ ప్లాంట్.]]
'''సౌర శక్తి''' ([[ఇంగ్లీషు]]: solar power) సూర్యుడి కిరణాల నుండి వెలువడే [[శక్తి]]. పరమాణు శక్తి తప్ప మానవుడు ఉపయోగించే మిగతా శక్తి అంతా సూర్యుని నుంచే వస్తుందని మనకు తెలుసు. ప్రపంచంలో ఉండే [[బొగ్గు]], [[నూనె]], సహజవాయువు నిల్వలను సంగ్రహించి, సూర్యుడు రోజూ మనకు శక్తిని అందించే పరిమాణంలో వాడటం ప్రారంభిస్తే మూడు రోజులకు సరిపోతుందని శాస్త్ర జ్ఞులు అంచనా వేశారు. కానీ అపారమైన ఈ సౌరశక్తి నిధిని వాడటం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.
"https://te.wikipedia.org/wiki/సౌర_శక్తి" నుండి వెలికితీశారు