అక్షాంశం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{రేఖాంశాలు}
 
భూగోళాన్ని తూర్పు, పడమర భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను రేఖాంశాలు (Latitude) పిలుస్తారు ఈ రేఖల ద్వారా ముఖ్యంగా కాలాన్ని కొలుచుటకు ఉపయోగిస్తారు, ఒక్కోక్క రేఖాంశానికి కాలములో తేడ 4 నిమిశాలు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం [[గ్రీన్‌విచ్|అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశానికి]] ఎంత దూరంలో ఉన్నది అన్న విషయంతో పాటు, ఆ ప్రదేశం తూరపు దిక్కున ఉన్నదా, లేక పడమటి దిక్కున ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం [[లామ్డా]], <math>\lambda\,\!</math> అక్షాంశాలకు గుర్తు. సాధారణంగా అక్షాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశం 0°గా వ్యవహరిస్తారు. భూగోళం మొత్తం 360 రేఖాంశాలుగా విభజింపబడింది. [[అంతర్జాతీయ తేదీ రేఖ|అంతర్జాతీయ తేదీ రేఖ (International Date Line)]] చాలా వరకు 180వ అక్షాంశాన్ని అనుసరిస్తుంది. ఒక వ్యక్తి పడమర నుండి ఈ అంతర్జాతీయ తేదీ రేఖ దాటి తూర్పు వైపుగ వస్తే అతడు ఒక దినాన్ని కోల్పోతాడు. భారతదేశం యొక్క ప్రామాణిక కాలన్ని 82 1/2 ఉత్తర రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారు, అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశం (0°) ఈ రేఖాంశానికి కాల వ్యత్యాసం 5.30 గం.లు.
 
"https://te.wikipedia.org/wiki/అక్షాంశం" నుండి వెలికితీశారు