"హుంద్రు జలపాతం" కూర్పుల మధ్య తేడాలు

 
== జలపాతం గురించి ==
ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం. 98 మీటర్ల (322 అడుగుల ఎత్తు) ఎత్తు నుండి జాలువారుతున్న ఈ జలపాతం జార్ఖాండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. జలపాతం నుండి నిరంతరంగా నీరు పడటంవల్ల అక్కడి రాళ్ళు వివిధ నిర్మాణాలుగా మారి ఆ ప్రాంతానికి మరింత సౌందర్యాన్ని తెచ్చాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2401611" నుండి వెలికితీశారు