హుంద్రు జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
== జలపాతం గురించి ==
ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం. 98 మీటర్ల (322 అడుగుల ఎత్తు) ఎత్తు నుండి జాలువారుతున్న ఈ జలపాతం జార్ఖాండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. జలపాతం నుండి నిరంతరంగా నీరు పడటంవల్ల అక్కడి రాళ్ళు వివిధ నిర్మాణాలుగా మారి ఆ ప్రాంతానికి మరింత సౌందర్యాన్ని తెచ్చాయి.<ref name=maps>{{cite web|url = http://www.mapsofindia.com/ranchi/tourism/hundru-falls.html | title = Hundru Falls Ranchi |publisher = Maps of India |accessdate = 29 June 2018}}</ref><ref>{{cite web|url = http://www.thehindubusinessline.com/life/2003/07/28/stories/2003072800130300.htm | title = The other side of this industrial city |publisher = The Hindu Business Line, 28 July 2003 |accessdate = 29 June 2018}}</ref><ref name=admin >{{cite web|url = http://ranchi.nic.in/waterfalls.htm | title =Hundru Falla |publisher = District administration|accessdate = 29 June 2018}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హుంద్రు_జలపాతం" నుండి వెలికితీశారు