ఆరవల్లి (అత్తిలి): కూర్పుల మధ్య తేడాలు

యోగివేమన స్వగ్రామముగా చెప్పబడుతున్నది.
చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
పంక్తి 1:
'''అరవల్లి''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[అత్తిలి]] మండలానికి చెందిన గ్రామము. పచ్చని చేల నడుమ అందముగా ఉండే ఈ గ్రామము [[యోగి వేమన]] స్వగ్రామముగా చెప్పబడు చున్నది.ఇక్కడ యోగివేమన యొక్క దేవాలయమునూ కలదు.జనవరి 18 న వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ గ్రామము సినీ దర్శకుడు సంగీత దర్శకుడు అయిన ఎస్.వి.కృష్ణారెడ్డి యొక్క స్వస్థలము. ఇతడున్నూ ఈ ఉత్సవాలకు ప్రతి సంవత్సరమూ హాజరవుతాడు.
 
{{అత్తిలి మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆరవల్లి_(అత్తిలి)" నుండి వెలికితీశారు