"బద్వేలు" కూర్పుల మధ్య తేడాలు

7 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''బద్దెనవోలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య [[పట్టణము]].
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>పిన్ కోడ్ నం. 516 227.
 
==గ్రామ చరిత్ర==
మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, [[గుండ్లవాగు ప్రాజెక్టు|గుండ్లవాగు]] అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి [[బద్వేలు]] పట్టణము.
*ఖాజావలి
*అబ్దుల్‌ అజీజ్‌ పాఖాద్రి
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
బద్వేలు ప్రాంతం సారవంతమైన మట్టికి ప్రసిద్ధి. అందులోనూ మట్టిపాత్రలు, కుండలకు ఎంతోపేరొందింది. పురాతనమైన బద్వేలు పట్టణంలోని కుమ్మరి కొట్టాలకూ ఒక ప్రత్యేకత ఉంది. [[వేసవి కాలం|వేసవి]] వచ్చిందంటే చాలు ఇక్కడ బానలు, [[కుండలు]], కూజాలు, కాగులు (ధాన్యం భద్రపరచుకునే పెద్ద పాత్రలు) ముంతలు, మూకుళ్లు తయారీ విక్రయంలో శతాబ్దాలుగా పేరొందింది. ఇక్కడ ఇప్పటికీ సుమారు మూడు వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే [[మట్టి]] పాత్రలకు జిల్లాతోపాటు [[నెల్లూరు]], [[ప్రకాశం జిల్లా|ప్రకాశం]] సరిహద్దు గ్రామాల వరకు సరఫరా అవుతాయి. మట్టి పాత్రల పరిమాణం అనుసరించి ధర ఉంటుంది. వేసవిలో ఇక్కడి తయారయ్యే బానలను గిరాకీ ఎక్కువ. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మట్టిపాత్రలను [[వంట]]<nowiki/>లకు వినియోగిస్తున్నారు. కుండ, బాన, [[దుత్త]] (బిందె) లాంటివి ఎక్కువగా తయారు చేస్తుండటంతో ఈ వీధికి కుమ్మరికొట్టాలు అని పేరొచ్చింది.
 
==మండలంలోని గ్రామాలు==
{{colbegin}}
 
==గ్రామ జనాభా==
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు కడప; 2014,మే-30; 6వపేజీ.
2,15,867

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2403550" నుండి వెలికితీశారు