2016: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), ( → ( using AWB
పంక్తి 8:
* [[జనవరి 1]]: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన [[హైదరాబాదు]]లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి [[కె.చంద్రశేఖరరావు]]చే ప్రారంభం.
* [[జనవరి 2]]: [[పంజాబ్]] లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
* [[జనవరి 3]]: [[మైసూరు]]లో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు [[శ్రీహరికోట]] అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
* [[జనవరి 4]]: [[మణిపూర్]] లోని [[తమెంగ్‌లాంగ్]] జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
* [[జనవరి 5]]: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లో[[ప్రణవ్ ధనవాడే]] 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
"https://te.wikipedia.org/wiki/2016" నుండి వెలికితీశారు