"తుని" కూర్పుల మధ్య తేడాలు

15 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
చి
 
==తెన్నేటి-ప్రజాపార్టీ==
ఈ అరుగుకి ఎదురుగా కొంత ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో సిమెంటుతో కట్టిన ఒక వేదిక, జెండా ఎగరెయ్యడానికి ఒక స్తంభం. ఒక సారి [[తెన్నేటి విశ్వనాధం|తెన్నేటి విశ్వనాథం]] ప్రజాపార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఈ వేదిక మీద నిలబడి ప్రసంగించేడు. విశ్వనాథం ఆంధ్ర కేసరి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ప్రియ సహాధ్యాయి, శిష్యుడు, రాజకీయ వారసుడూను. కాంగ్రెస్ పార్టీ మీద, జవహర్‌లాల్ నెహ్రూ పరిపాలనా దక్షత మీద విరక్తి పుట్టి ప్రజాపార్టీని స్థాపించేడు ఆ సందర్భంలో "కాంగ్రెస్ పార్టి మండోదరి శరీరంలా చివికి పోయింది. ఇది మరమ్మత్తు చేస్తే బాగుపడేది కాదు. అందుకని దీని స్థానంలో మరొక కొత్త పార్టీని స్థాపించేం” అని అంటూ మండోదరి కథ చెప్పుకొచ్చేడు.
 
==ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2403671" నుండి వెలికితీశారు