రాధికా సాంత్వనము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: క్రిష్ణ → కృష్ణ (19), నం ను → నాన్ని , ళని గుర using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{వికీకరణ}}
==పడగ్గది కవిత్వమా? మదిని మత్తెక్కించే పరిమళమా?==
==రాధికా సాంత్వనం : [[ముద్దుపళని]]==
 
మూల గ్రంథం ః- [http://www.teluguthesis.com/2015/09/radhikaa-santvanamu-ila-deveeyam.html రాధికాసాంత్వనం]
 
==కావ్య గాథ==
Line 82 ⟶ 78:
 
==కవయిత్రి ముద్దుపళని==
1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసిం హుడు ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని. గొప్ప సంగీత, సాహిత్య వేత్త అయిన ఈమె విశిష్టమైన శృంగార కావ్యాన్ని రాయాలనే తలంపుతో “రాధికా సాంత్వనం ” రచనను చేపట్టారు. దురదృష్టం కొద్దీ మహిళ రచనగా, అంతకంటే హీనంగా వేశ్య రచనగా దీనిని తీసిపారేసిన అప్పటి పండితులు. బెంగుళూరుకు చెందిన నాగరత్నమ్మ తాటాకుల ప్రతి సంపాదించి పాఠాన్ని పరిష్కరించారు. ఎందరు వద్దన్నా వినకుండా వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు. గాని బ్రిటిష్ ప్రభుత్వంతో పుస్తకన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించిన ఘనులుండేవారు. 1947లో అప్పటి ముఖ్యమంత్రి [[టంగుటూరి ప్రకాశం]] నిషేధం ఎత్తేయించారు. కాని అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారు.
 
తర్వాత ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట మళ్లీ పాత కావ్యాలను ప్రచురించినప్పుడు రాధికా సాంత్వనాన్ని ఆరుద్రతో ప్రవేశిక రాయించింది. ఆ పుస్తకమే ప్రస్తుతం మనకు దొరుకుతోంది.
"https://te.wikipedia.org/wiki/రాధికా_సాంత్వనము" నుండి వెలికితీశారు