భోగరాజు పట్టాభి సీతారామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''[[భోగరాజు పట్టాభి సీతారామయ్య]]''' ([[నవంబర్ 24]], [[1880]] - [[డిసెంబర్ 17]], [[1959]]) (Bhogaraju Pattabhi Sitaramayya) స్వాతంత్ర్య సమరయోధుడు, [[భారత జాతీయ కాంగ్రెస్]] అధ్యక్షుడు, [[ఆంధ్రా బ్యాంకు]] వ్యవస్థాపకుడు సీతారామయ్య [[నవంబర్ 24]] [[1880]] న మద్రాసు ప్రెసిడెంసి రాష్ట్రములోని కృష్ణా జిల్లా ( [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[గుండుగొలను]] )గ్రామములో జన్మించాడు (అప్పు డు ఈ గ్రామం [[కృష్ణా జిల్లా]]లో భాగంగా ఉండేది). భారత జాతీయోద్యమ సమయంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై [[కాంగ్రెస్ పార్టీ|కాంగ్రెస్‌]]<nowiki/>లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. [[1939]]లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ [[1948]]లో [[పురుషోత్తమ దాస్ టాండన్]] పై విజయం సాధించాడు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, [[మధ్యప్రదేశ్]] [[గవర్నర్]]గా పనిచేశాడు. రాష్ట్రం బయట పనిచేసిననూ [[తెలుగు]] భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు [[తెలుగు]]<nowiki/>లోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించిన పట్టాభి [[1959]], [[డిసెంబర్ 17]] న తుదిశ్వాస వదలాడు.
===బాల్యం===
[[పశ్చిమ గోదావరి జిల్లా]] [[గుండుకొలను]] గ్రామంలో [[1880]], [[నవంబర్ 24]] న ఆరువేల నియోగి బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకం జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభి సీతారామయ్య అనే పేరు పెట్టినారు. ఇతని తండ్రి భోగరాజు వెంకట సుబ్రహ్మణ్యం పంతులు గుండుగొల్లు గ్రామ కరణంగా పనిచేసేవాడు. సీతారామయ్యకు ఒక అన్న ఆరుగురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఇతని నాలుగవయేటనే తండ్రి మరణించడంతో కుటుంబభారం తల్లి గంగమ్మ మీద పడింది. పిల్లల విద్యాభ్యాసం కొరకు ఆమె తన కుటుంబాన్ని [[ఏలూరు]]కు తరలించింది. ఇతడు తన ప్రాథమిక విద్యను [[ఏలూరు]] లోని మిషన్ హైస్కూలులో చదివాడు. అక్కడ మెట్రిక్యులేషను పూర్తి అయిన తరువాత [[బందరు]]లోని నోబుల్ కాలేజీలో ఎఫ్.ఎ. పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అక్కడ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] కు ఇతడు ప్రియశిష్యుడు. ఉన్నత విద్యకై [[మద్రాసు]] (నేటి [[చెన్నై]]) వెళ్ళి మద్రాసు క్రైస్తవ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ 1900లో పొందాడు. ఆ తరువాత ఇతడు మద్రాసులోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎం.బి.సి.ఎం. డిగ్రీ 1905లో సాధించి డాక్టరు కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు<ref name=సాధన>{{cite journal|last1=అడవి|first1=లక్ష్మీ నరసింహారావు|title=డాక్టరు పట్టాభి సీతారామయ్య పంతులు గారి జీవిత సంగ్రహము|journal=శ్రీ సాధన పత్రిక|date=1 February 2017|volume=8|issue=22|pages=2, 10-11|url=http://sreesadhanapatrika.blogspot.in/2017/07/8-22-01-02-1936.html|accessdate=20 July 2017}}</ref>.