"హైదరాబాదు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
}}
 
'''హైదరాబాదు''', [[తెలంగాణ]] రాజధాని మరియు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని]], [[హైదరాబాదు జిల్లా]] మరియు [[రంగారెడ్డి జిల్లా]]ల ముఖ్యపట్టణం . దీనిని '''భాగ్యనగరము''' అని, గ్రామీణ ప్రజలు "పట్నం" అని కూడా పిలుస్తారు. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరిమరియు నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు [[భారత దేశము]]లో ఐదవ అతిపెద్ద మహానగరము<ref name="population">{{cite web|url=http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&va=&pt=a|title=World Gazetteer:India - largest cities (per geographical entity)|archiveurl=http://archive.is/OkK6|archivedate=2012-12-04}} నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.<ref name="worldPopulation">[[:en:List of metropolitan areas by population|ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా]] నుండి [http://en.wikipedia.org/w/index.php?title=List_of_metropolitan_areas_by_population&oldid=83563493 28/10/2006] న సేకరించబడినది.</ref>
 
'''జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ'''
 
యు నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు [[భారత దేశము]]లో ఐదవ అతిపెద్ద మహానగరము<ref name="population">{{cite web|url=http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&va=&pt=a|title=World Gazetteer:India - largest cities (per geographical entity)|archiveurl=http://archive.is/OkK6|archivedate=2012-12-04}} నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.<ref name="worldPopulation">[[:en:List of metropolitan areas by population|ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా]] నుండి [http://en.wikipedia.org/w/index.php?title=List_of_metropolitan_areas_by_population&oldid=83563493 28/10/2006] న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదు [[భారతదేశం]]లో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు మరియు [[సికింద్రాబాద్]]లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందినాయి. [[హుస్సేన్‌ సాగర్‌]] ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, [[ట్యాంకు బండ్]] వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ]] [[1562]]లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ [[సరస్సు]]. హైదరాబాదుకు మధ్యలో [[చార్మినారు]]ను [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] [[1591]]లో అప్పటిదాకా విజృంభించిన [[ప్లేగు వ్యాధి]] నిర్మూలనకు చిహ్నముగా నిర్మించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2403880" నుండి వెలికితీశారు