ప్రధాన మెనూను తెరువు

మార్పులు

హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి రంగం వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే [[ముత్యాల]] మార్కెట్టు ఉంది. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ మరియు కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.
 
ప్రపంచంలోనే అతిపెద్దదైన చలన చిత్ర నిర్మాణ కేంద్రమైన [[ రామోజీ ఫిలిం సిటీ]] ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని [[1996]]లో నిర్మించారు<ref name=ramoji>[http://ramojifilmcity.com/flash/film/About_Ramoji.html రామోజి ఫిలిం సిటీ వెబ్‌సైటు] నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ చలన చిత్ర నిర్మాణ కేంద్రం అతిపెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది.<ref name=ramojiGuiness>[http://www.guinnessworldrecords.com/records/science_and_technology/structures/largest_film_studio.aspx గిన్నీసు బుక్కులో] అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిలిం సిటీ స్థానము, 28/10/2006న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదులో పేరెన్నికగన్న పరిశోధనాలయాలు మరియు విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే మరికొన్ని ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అంతేకాదు ఈ పరిశోధనాలయాలు వివిధ రంగాలకు విస్తరించాయి కూడా. వాటిలో కొన్ని:
10,602

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2403881" నుండి వెలికితీశారు