భరద్వాజ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి Nrgullapalli (చర్చ) చేసిన మార్పులను Bhaskaranaidu యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ రద్దుచెయ్యి
పంక్తి 3:
 
==జననం==
[[అంగీరస|అంగీరస మహర్షి]]కి, శ్రద్ధకి జన్మించిన కుమారులలో ఒకరు [[బృహస్పతి]]. బృహస్పతి అన్న ఉతథ్యుడు. ఉతథ్యుని [[భార్య]] మమత. దేవగురువు అయిన [[బృహస్పతి]] యొక్క భార్య [[తార]]. ఉతథ్యుడు తీర్థయాత్రాపరుడైన సందర్భములో, మమత [[గర్భవతి]]<nowiki/>గా ఉండగా, [[గర్భము]]<nowiki/>లోని శిశివు వలదు అని మొర పెట్టుకున్ననూ, అన్న భార్య అని కూడా చూడక, ఉతథ్యుడు ఆశ్రమమునకు అతిథిగా వచ్చిన దేవగురువైన [[బృహస్పతి]] భార్యను  బలవంతముగా సంగమించుట జరుగుతుంది. మమత [[గర్భము]]<nowiki/>లో ఉన్న శిశివును ఆ సందర్భములో బృహస్పతి అతనిని అంధుడు పుట్టమని శపిస్తాడు. బలవంతముగా సంగమించి, మమత గర్భములో ఉన్న శిశివు బృహస్పతి విడిచిన [[వీర్యము]]<nowiki/>ను బయటకు తన్ని వేయుట జరుగుతుంది. ఆ వీర్యము నేలపై పడి బాలుడు కాగా, బృహస్పతి ఆ బాలుడును మరియు [[గర్భము]]<nowiki/>లో ఉన్న శిశివుతో పాటు తనకు ఇద్దరు పుత్రులు ఉదయించారని చెప్పుకోమని అనటం జరుగుతుంది. దానికి మమత అంగీకరించ లేదు. బృహస్పతి కూడా పుట్టిన [[బాలుడు]]నిబాలుడుని తీసుకు వెళ్ళేందుకు సమ్మతించ లేదు. నువ్వు పెంచమంటే నువ్వు పెంచమని ఆ బాలుడిని విడిచి వేయటం జరుగుతుంది. బృహస్పతి వేళ మించి పోతోంది అని తన దారి తాను వెళ్ళి పోయాడు. అదేవిధముగా మమత కూడా ఆ బాలుడిని వదలి వెళ్ళింది. మమత మరియు బృహస్పతి ఇద్దరిచే విడిచి వేయబడిన వాడు కనుక ఆ [[బాలుడు]] ద్వాజుడు అయ్యాడు.
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/భరద్వాజ_మహర్షి" నుండి వెలికితీశారు