తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
|location_country = [[భారతదేశము]]
|foundation = {{Start date and age|2015}}
|website = {{URL|tsrtconlinehttp://www.tsrtc.telangana.gov.in}}
}}
'''తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ''' '''(TSRTC)''' అనేది [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015 లో [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ]] నుండి వేరుపడి యేర్పడింది. <ref name="TGSRTC">{{cite news|title=It will be TGSRTC from June 2 |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/it-will-be-tgsrtc-from-june-2/article6014676.ece |first=Suresh |last=Krishnamoorthy |date=16 May 2014 |work=[[The Hindu]] |location=Hyderabad |accessdate=Jan 28, 2015}}</ref> [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[గోవా]], [[ఒడిషా|ఒడిశా]] మరియు [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌ఘడ్]] వంటి రాష్ట్రాలలోని మెట్రో నగరాలకు ఈ సంస్థతో సంబంధాలున్నాయి. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. ఈ సంస్థలో మూడు జోన్లు మరియు వాటిలో 94 డిపోలు ఉన్నాయి.<ref name="acc1">{{cite web|title = TSRTC BUSES Complete Information|url = http://rtc.telangana.gov.in/profile.php|website = rtc.telangana.gov.in|accessdate = 24 Nov 2015}}</ref>
 
==సర్వీసులు==
టి.ఎస్.ఆర్.టి.సి లో [[హైదరాబాదు]], [[గ్రేటర్‌ హైదరాబాదు|గ్రేటర్ హైదరాబాదు]] మరియు [[కరీంనగర్]] అనే మూడు జోన్లు ఉన్నాయి. ఈ సంస్థలో 11 రీజన్లలో 95 డిపోలు మరియు వాటికి చెందిన 357 బస్ స్టేషన్లు ఉన్నాయి. <ref>{{cite web|last1=Srinivas|first1=K|title=RTC Bifurcation into APSRTC, TSRTC soon|url=http://www.thehansindia.com/posts/index/2014-12-10/RTC-Bifurcation-into-APSRTC-TSRTC-soon-120243|website=[[The Hans India]]|accessdate=17 March 2015|ref=ts1}}</ref>
 
==సర్వీసు రకములు ==
Line 21 ⟶ 22:
[[File:TSRTC_GARUDA_Plus_VOLVO_B9R.JPG|thumb|220x220px|గరుడ ప్లస్ వాల్వో B9R]]
ఈ సంస్థలో వెన్నెల, గరుడ, గరుడ ప్లస్, రాజధాని <ref>http://www.tsaproundup.com/tsrtc-rajadhani-buses-hyderabad-warangal-karimnagar/</ref>, ఇంద్ర, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, హైదరాబాదు సిటీ బస్సులు మొదలైన సర్వీసులు ఉన్నాయి. టి.ఎస్.ఆర్.టి.సి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిపే బస్ సర్వీసు "పుష్పక్" అనే పేరుతో సేవలనందుస్తుంది.
 
===ప్రస్తుత సర్వీసులు===
ఈ సంస్థ ఆన్ లైన్ రిజర్వేషన్ సిస్టం ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది.
Line 55 ⟶ 57:
== ఇతర లింకులు==
* {{Official website|http://www.tsrtconline.in/}}
 
 
[[Category:తెలంగాణ రవాణా]]