తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
}}
'''తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ''' '''(TSRTC)''' అనేది [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015 లో [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ]] నుండి వేరుపడి యేర్పడింది.<ref name="TGSRTC">{{cite news|title=It will be TGSRTC from June 2 |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/it-will-be-tgsrtc-from-june-2/article6014676.ece |first=Suresh |last=Krishnamoorthy |date=16 May 2014 |work=[[The Hindu]] |location=Hyderabad |accessdate=Jan 28, 2015}}</ref> [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[గోవా]], [[ఒడిషా|ఒడిశా]] మరియు [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌ఘడ్]] వంటి రాష్ట్రాలలోని మెట్రో నగరాలకు ఈ సంస్థతో సంబంధాలున్నాయి. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. ఈ సంస్థలో మూడు జోన్లు మరియు వాటిలో 94 డిపోలు ఉన్నాయి.<ref name="acc1">{{cite web|title = TSRTC BUSES Complete Information|url = http://rtc.telangana.gov.in/profile.php|website = rtc.telangana.gov.in|accessdate = 24 Nov 2015}}</ref>
 
==వివరాలు==
1932లో నిజాం స్టేట్ రైల్వే లో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. దీని పేరు ‘నిజాం రాష్ట్ర రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్’ (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ) గా ఉండేది. 1932లో ప్రభుత్వమే రహదారులను జాతీయం చేసి బస్సులను నడిపింది. మొదటగా 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది.
 
==సర్వీసులు==