కోమిటాస్ సంగీత చాంబరు: కూర్పుల మధ్య తేడాలు

added a tag
 
"Komitas Chamber Music House" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''కోమిటాస్ సంగీత చాంబరు''' (అర్మేనియన్{{lang-hy|Կոմիտասի անվան կամերային երաժշտության տուն}} (''కోమిటాసి అంవన్ కమేరాయిన్ యెరఝ్ష్టుత్యాన్ తున్'')) ఒక కచేరీ హాలు. ఇది ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని ఇసహక్యాన్ వీధి, సర్కులర్ పార్కు, కెంట్రాల్ జిల్లాలో ఉన్నది. దీనిని [[వాస్తుశిల్పి|కళాకారుడు]] స్టీపన్ క్యుర్కుచ్యాన్ డిజైన్ చెయ్యగా, ఇంజినీరు ఎడ్యుర్డ్ ఖజ్మల్యన్ నిర్మించారు.<ref>[http://www.yerevan.am/edfiles/files/ANDZNAGIR/hamergasrahner+.pdf Concert halls in Yerevan]</ref>
{{in use}}
 
ఈ భవనాన్ని అక్టోబరు 1977వ సంవత్సరంలో ప్రారంభించారు.<ref>[http://armeniandb.com/place/%D5%AF%D5%B8%D5%B4%D5%AB%D5%BF%D5%A1%D5%BD%D5%AB-%D5%A1%D5%B6%D5%BE%D5%A1%D5%B6-%D5%AF%D5%A1%D5%B4%D5%A5%D6%80%D5%A1%D5%B5%D5%AB%D5%B6-%D5%A5%D6%80%D5%A1%D5%AA%D5%B7%D5%BF%D5%B8%D6%82%D5%A9%D5%B5/ Komitas Chamber Music Hall, information]</ref>
 
దీనిని నగరంలోని చారిత్రక మరియు సాంస్కృతిక స్మారక చిహ్నాల జాబితాలో చేర్చారు.
 
== ఆర్కిటెక్చరు ==
ఈ భవనాన్ని ఆర్మేనియాలోని మూడు-నావ్ బాసిలికా చర్చిని మూలంగా తీసుకుని నిర్మించారు. ఈ నిర్మాంణంలోని ఒక హాలు సీట్లకు, స్టేజీకి మధ్య ఎటువంటి దృశ్య పరిమితులు లేకుండా ఉంటుంది. ఇది సంగీతకారులకు మరియు ప్రేక్షకుల మధ్య పూర్తి అతివ్యాప్తి ప్రదేశాన్ని తయారుచేస్తుంది. కోమిటాస్ సంగీత చాంబరులో ఉన్నటువంటి ఒక సంగీత వస్తువు, యు.ఎస్.ఎస్.ఆర్ వాదుతున్నటువంటి వాటిలో ఒక్కటి. దీనిని [[నెదర్లాండ్స్]] లో 17 వ దశాబ్దపు బారోక్ సంగీతాన్ని ఆధారంగా తీసుకుని తయారుచేశారు. దీనిలో 4000 పైపులు ఉన్నవి. దీనిని మొదట 1979వ సంవత్సరం లో పొందుపరిచినా తరువాత 2007 వ సంవత్సరంలో రెనోవేట్ చేశారు.
 
భవన బాహ్య గోడలను సంప్రదాయ అర్మేనియన్ ఆభరణాలతో అలంకరించారు. సంగీత హాలు పెరడులో ఒక పెద్ద నీటి కొలను ఉంటుంది.<ref>[http://www.mediamax.am/am/news/yerevan-XX-century/6769/ Komitas Chamber Music Hall, history]</ref>
 
2003 వ సంవత్సరం లో, ఇవాన్ ఐవజోవస్కై (యూరి పెట్రోస్యాన్ రూపొందించినది) సంగీతం చాంబరు దగ్గరలో నిర్మిచారు.
 
== సూచనలు ==
{{reflist}}