సోగ్గాడు (1975 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6281:9C61:0:0:12A:F8A0 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ రద్దుచెయ్యి
పంక్తి 41:
 
==కథ==
ఒక పల్లెటూరిలో శోభనాద్రిని "సోగ్గాడు" అని పిలుస్తారు. తన మరదలు సరోజ (జయసుధ)ను ప్రేమించాడు. కాని అతని మేనమామ పరమేశం అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే సొగ్గాడు పల్లెటూరి రైతు. సరోజ పట్నంలో చదువుతున్నది. సరోజకంటే బాగా చదువుకొన్న అమ్మాయిని పెళ్ళి చేసుకొంటానని ఛాలెంజి చేసిన సోగ్గాడికి పట్నంలో లత (జయచిత్ర) తారస పడుతుంది. ఆమె తనకిష్టంలేని పెళ్ళినుండి తప్పించుకోవడానికి పట్నం వచ్చింది. లత, శోభనాద్రి ఒక హోటల్లో పెళ్ళి చేసుకొంటారు. తరువాత అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆ సమస్యలను అధిగమించి సోగ్గాడు నెగ్గుకురావడమే ఈ సినిమా కsgbuuథకథ.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/సోగ్గాడు_(1975_సినిమా)" నుండి వెలికితీశారు