"అల్లు అర్జున్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==వ్యక్తిగత జీవితం==
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన [[రామ్‌చరణ్ తేజ్]], అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని [[వివాహము]] [[హైదరాబాదు]] కు చెందిన స్నేహారెడ్డితో జరిగింది.<ref>http://www.greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4</ref><ref>http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక</ref>. వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ ఉన్నాడుఅనే కుమార్తె ఉన్నారు.అల్లు అర్జున్ ని అభిమానులు స్టయిలిష్ స్టార్ అని పిలుస్తారు...
 
==నట జీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2405312" నుండి వెలికితీశారు