రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

"Radisson Blu Hotel, Yerevan" పేజీని అనువదించి సృష్టించారు
 
బాక్సును కలిపాను
పంక్తి 1:
{{Infobox hotel
'''రడిస్సన్ బ్లూ హోటల్''' (అర్మేనియన్{{lang-hy|Ռեդիսոն Բլու Հոթել Երևան}}), ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో ఉన్న ఒక 5-స్టార్ ఉన్నతమైన లగ్జరీ హోటల్. దీని కార్యకలాపాలు రడిస్సన్ హోటల్స్ కింద రడిస్సన్ బ్లూ బ్రాండ్ తరపున జరుగుతాయి. ఈ హోటల్ని 2005 లో మొదటిగా  గోల్డెన్ ప్యాలెస్ యెరెవాన్ గా ప్రారంభించారు. తరువాత, 2014 మరియు 2016 మధ్య హోటలును పూర్తిగా పునరుద్ధరించి  విస్తరించారు. దీనిని చివరకు 2016 జులైలో రేడిసన్ బ్లూ హోటల్, యెరెవాన్ గా పునఃప్రారంభించారు.<ref>[http://www.tert.am/am/news/2016/07/12/radisson/2077600 Երևանում բացվեց Radisson Blu հյուրանոցը՝ 142 սենյակներով, այդ թվում արքայական և նախագահական համարներով (լուսանկարներ)]</ref>
| hotel_name = రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్
| logo=
| logo_width=200px
| image = File:Radisson Blu Hotel, Yerevan616.jpg
| image_width =
| caption = రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్
| location = [[యెరెవాన్]], [[ఆర్మేనియా]]
| pushpin_map = Armenia
| coordinates = {{coord|40|11|49|N|44|31|08|E|display=inline}}
| coordinates_type =
| opening_date = 2005 (గోల్డెన్ ప్యాలెస్)<br> 2016 (రడిస్సన్ బ్లూ)
 
| diamonds =
ఈ హోటల్ [[కనాకర్-జేత్యున్ జిల్లా|కనాకర్-జేత్యున్ జిల్లాలోని]] 2/2 లిబర్టీ అవెన్యూ పై ఉన్నది.<ref /> ఇది యెరెవాన్ కోన మెట్లదారి దగ్గర విక్టరీ పార్కులో ఉన్నది.
| closing_date =
| developer =
| architect =
| operator = రడిస్సన్ హోటల్స్
| owner = గోల్డెన్ ప్యాలెస్ ఎల్.సి.సి
| number_of_restaurants = 2
| number_of_rooms = 142
| number_of_suites = 19
| floor_area =
| floors = 7
| parking = ఉన్నది
| website = [https://www.radissonblu.com/en/hotel-yerevan Official website]
| footnotes =
}}
 
 
'''రడిస్సన్ బ్లూ హోటల్''' (అర్మేనియన్{{lang-hy|:Ռեդիսոն Բլու Հոթել Երևան}}), ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో ఉన్న ఒక 5-స్టార్ ఉన్నతమైన లగ్జరీ హోటల్. దీని కార్యకలాపాలు రడిస్సన్ హోటల్స్ కింద రడిస్సన్ బ్లూ బ్రాండ్ తరపున జరుగుతాయి. ఈ హోటల్ని 2005 లో మొదటిగా  గోల్డెన్ ప్యాలెస్ యెరెవాన్ గా ప్రారంభించారు. తరువాత, 2014 మరియు 2016 మధ్య హోటలును పూర్తిగా పునరుద్ధరించి  విస్తరించారు. దీనిని చివరకు 2016 జులైలో రేడిసన్ బ్లూ హోటల్, యెరెవాన్ గా పునఃప్రారంభించారు.<ref>[http://www.tert.am/am/news/2016/07/12/radisson/2077600 Երևանում բացվեց Radisson Blu հյուրանոցը՝ 142 սենյակներով, այդ թվում արքայական և նախագահական համարներով (լուսանկարներ)]</ref>
 
ఈ హోటల్ [[కనాకర్-జేత్యున్ జిల్లా|కనాకర్-జేత్యున్ జిల్లాలోని]] 2/2 లిబర్టీ అవెన్యూ పై ఉన్నది.<ref /> ఇది యెరెవాన్ కోన మెట్లదారి దగ్గర విక్టరీ పార్కులో ఉన్నది.
 
== చరిత్ర ==
31 మే 2005 న, గోల్డెన్ ప్యాలెస్ హోటల్ ను ప్రారంభించారు, ఇది యెరెవాన్ విక్టరీ పార్కులో ఒక భాగాన్ని ఆక్రమించింది.<ref /> ఈ హోటల్ ను నిర్మించడానికి దాదాపుగా వెయ్యి చెట్లను తొలగించారు. ప్రారంభోత్సవ సమయంలో, ఈ హోటల్ లో 66 అతిథి గృహాలు ఉన్నవి.<ref /> హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పటి ప్రెసిడెంటు రాబర్ట్ కొచారిన్ హాజరయ్యారు.
 
2014 వ సంవత్సరంలో, పునరుద్ధరణ మరియు విస్తరణ పనుల కోసం హోటల్ ను తాత్కాలికంగా మూసివేయబడింది. జూలై 2016 12 వ తేదీన, పునర్నిర్మించిన హోటల్ ను రడిస్సన్ బ్లూ హోటల్ పేరుతో పునఃప్రారంభించారు, దాని పనితీరును రడిస్సన్ హోటల్స్ సంస్థ పరివేక్షిస్తుంది. యారేవాన్ మేయరు తారోన్ మార్గారియన్ తో కలిసి ప్రెసిడెంట్ సెర్జ్ సర్గ్సయన్ ప్రారంభ వేడుకకు హాజరయ్యారు.<ref>[http://www.panorama.am/en/news/2016/07/13/Radisson-Blu-Hotel/1611534 Radisson Blu Hotel opened in Yerevan]</ref>