గ్రాండ్ హోటల్ యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

"Grand Hotel Yerevan" పేజీని అనువదించి సృష్టించారు
బాక్సును కలిపాను
పంక్తి 1:
{{Infobox hotel
'''గ్రాండ్ హోటల్ యెరెవాన్''' (అర్మేనియన్{{lang-hy|Գրանդ Հոթել Երևան}}), [[ఆర్మేనియా]] రాజధాని [[యెరెవాన్]] లోని ఒక 5-స్టార్ హోటల్. ఇది [[కెంట్రాన్ జిల్లా]] కెంద్రంలో ఉన్నది. దీనిని 1926వ సంవత్సరంలో సోవియట్ కాలంలో, ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థగా ప్రారంభించారు. ఆర్మేనియాలో ఇంకా ఉన్నటువంటి పురాతన హోటళ్ళలో ఇది ఒకటి, అంతేకాక ఇది యరెవాన్ లో అతి పురాతనమైన హోటల్.<ref>[https://barevarmenia.com/en/armenia_hotels/hotel2 Grand Hotel Yerevan]</ref><ref>[http://www.grandhotelyerevan.com/history-hotel/ Grand Hotel Yerevan history]</ref>
| hotel_name = గ్రాండ్ హోటల్ యెరెవాన్
| logo=
| logo_width=200px
| image = Նկարիչների միության շենքը Երևանում 02.JPG
| image_width =
| caption =
| location = [[యెరెవాన్]], [[ఆర్మేనియా]]
| pushpin_map = Armenia
| coordinates = {{coord|40|10|53|N|44|30|59|E|display=inline}}
| coordinates_type =
| opening_date = 1926
 
| diamonds =
| closing_date =
| developer =
| architect = నికోలాయ్ బునియాటియన్
| operator = స్మాల్ లక్జరీ హోటల్స్ ఆఫ్ ద్ వోర్ల్డ్
| owner = రెంకో ఎస్.పి.యే
| number_of_restaurants = 4
| number_of_rooms = 104
| number_of_suites =
| floor_area =
| floors = 4
| parking =
| website = [http://www.grandhotelyerevan.com/en అధికారిక సైటు]
| footnotes =
}}
 
'''గ్రాండ్ హోటల్ యెరెవాన్''' (అర్మేనియన్{{lang-hy|:Գրանդ Հոթել Երևան}}), [[ఆర్మేనియా]] రాజధాని [[యెరెవాన్]] లోని ఒక 5-స్టార్ హోటల్. ఇది [[కెంట్రాన్ జిల్లా]] కెంద్రంలో ఉన్నది. దీనిని 1926వ సంవత్సరంలో సోవియట్ కాలంలో, ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థగా ప్రారంభించారు. ఆర్మేనియాలో ఇంకా ఉన్నటువంటి పురాతన హోటళ్ళలో ఇది ఒకటి, అంతేకాక ఇది యరెవాన్ లో అతి పురాతనమైన హోటల్.<ref>[https://barevarmenia.com/en/armenia_hotels/hotel2 Grand Hotel Yerevan]</ref><ref>[http://www.grandhotelyerevan.com/history-hotel/ Grand Hotel Yerevan history]</ref>
 
ఈ హోటల్ 14 అబోవియన్ స్ట్రీట్లో ఉంది, ఇది చార్లెస్ అజ్నావోర్ స్క్వేర్కు పైకి, అర్మేనియా యొక్క ఆర్టిస్ట్స్ యూనియన్ ప్రక్కనే ఉన్నది.