హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
*1961: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
*1966: దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించెను. ప్రస్తుత హజూర్ సాహిబ్ నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు మండలములో నుండెను.
*1967: భారత దేశమందలి '''అత్యంత వేగముగ నడిచెడి మీటర్ గేజ్ రైలైన ''' అజంతా ఎక్స్ ప్రెస్ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మన్మాడ్ నడుమ ప్రవేశపెట్టబడెను. దాని వేగము గంటకు 42.5 కి.మీ.
*1977: దక్షిణ మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు మండలము రెండుగా విభజింపబడెను. బ్రాడ్ గేజి మార్గమంతటితో సికింద్రాబాదు మండలమును మీటరు గేజి మార్గమంతటితో హైదరాబాదు మండలమును ఏర్పరచబడెను. ప్రస్తుత హజూర్ సాహిబ్ నాందేడ్ మండలమంతయు మీటర్ గేజి కలిగియుండుటచే హైదరాబాదు మండలములో భాగమాయెను.
*1992: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య గేజ్ మార్పిడి పనులు ప్రారంభము