గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 445:
=== పర్యాటకం ===
[[File:Ia Santorini-2009-1.JPG|thumb|right|Panorama of [[Santorini]], popular tourist destination]]
దేశంలో ఆర్థిక కార్యకలాపాల్లో పర్యాటక రంగం కీలకమైన అంశంగా మరియు దేశందేశంలోని అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటిగా ఉంది. ఇది మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తిలో 18% వాటాను కలిగి ఉంది.<ref>{{cite web|url=http://www.mfa.gr/usa/en/about-greece/tourism/for-sustainable-tourism-industry.html|title=For a Sustainable Tourism Industry|publisher=Ministry of Foreign Affairs of Greece |accessdate=6 March 2017}}</ref> 2016 లో 28 మిలియన్ల మంది సందర్శకులకుసందర్శకులను గ్రీస్‌గ్రీసు ఆహ్వానించింది. <ref>{{cite web|url=http://www.newsbeast.gr/travel/arthro/2545878/espase-ta-konter-o-ellinikos-tourismos-to-2016|title=«Έσπασε τα κοντέρ» ο ελληνικός τουρισμός το 2016|date=20 January 2017|publisher=Newsbeast.gr|accessdate=3 August 2017}}</ref> ఇది 2015 లో 26.5 మిలియన్ పర్యాటకులను మరియుపర్యాటకులు, 2009 లో 19.5 మిలియన్లు ,<ref name="Eurostat Tourism table">{{cite web|url=http://appsso.eurostat.ec.europa.eu/nui/setupModifyTableLayout.do |title=Nights spent in tourist accommodation establishments&nbsp;– regional&nbsp;– annual data |year=2010|publisher=[[Eurostat]] |accessdate=10 August 2011}}</ref> మరియు 2007 లో 17.7 మిలియన్ పర్యాటకులను,పర్యాటకులు క్రీకును సందర్శించారు.<ref name="Eurostat Tourism">{{cite web|url=http://epp.eurostat.ec.europa.eu/cache/ITY_OFFPUB/KS-HA-10-001-11/EN/KS-HA-10-001-11-EN.PDF|archiveurl=https://web.archive.org/web/20110516161713/http://epp.eurostat.ec.europa.eu/cache/ITY_OFFPUB/KS-HA-10-001-11/EN/KS-HA-10-001-11-EN.PDF|archivedate=16 May 2011|title=Tourism |year=2010 |publisher=[[Eurostat]] |accessdate=10 August 2011}}</ref>అధికరించిన పర్యాటకుల సంఖ్య ఇటీవల సంవత్సరాల్లో ఐరోపాలో ఎక్కువగా సందర్శించే దేశాలలో గ్రీసును ఒకటిగా చేసింది.
 
2007 లో గ్రీస్‌ను సందర్శకులలో యూరోపియన్ఐరోపా ఖండం నుండి వచ్చిన వారు (12.7 మిలియన్లు) అధికంగా ఉన్నారు.<ref name="A2001">{{cite web|url=http://www.statistics.gr/portal/page/portal/ESYE/BUCKET/A2001/Other/A2001_STO03_TB_MM_12_2007_02_F_GR.pdf|archiveurl=https://web.archive.org/web/20101114095907/http://www.statistics.gr/portal/page/portal/ESYE/BUCKET/A2001/Other/A2001_STO03_TB_MM_12_2007_02_F_GR.pdf|archivedate=14 November 2010|title=02. Αφίξεις αλλοδαπών από το εξωτερικό κατά υπηκοότητα και μέσο ταξιδίου ( Δεκέμβριος 2007 ) |trans-title=02. Arrivals of foreigners from abroad by nationality and means of travel (December 2007) |date=December 2007 |publisher=Hellenic National Statistics Agency|language=Greek |accessdate=10 August 2011}}</ref> ఒక సింగిల్ జాతీయత నుండికలిగిన దేశాలుగా అత్యధిక మంది సందర్శకులు యునైటెడ్ కింగ్డమ్ నుండి (2.6 మిలియన్లు), [[జర్మనీ]] నుండి వచ్చిన వారు (2.3 మిలియన్లు) ఉన్నారు.<ref name="A2001" /> 2010 లో దేశంలో మొత్తం పర్యాటక ప్రవాహం (3.6 మిలియన్ల పర్యాటకుల సంఖ్య) 18%) సెంట్రల్ [[మేసిడోనియా]] తర్వాత 2.5 మిలియన్లతో అటికా మరియు పెలోపొన్నీస్ (1.8 మిలియన్లు పర్యాటకులు) ఉన్నాయి.<ref name="Eurostat Tourism table" /> ఉత్తర గ్రీస్గ్రీసు దేశం అత్యధికంగా సందర్శించే భౌగోళిక ప్రాంతంగా (6.5 మిలియన్ల పర్యాటకులు), సెంట్రల్ గ్రీస్గ్రీసు రెండవ స్థానంలో (6.3 మిలియన్లు) ఉంది.
<ref name="Eurostat Tourism table" />
 
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు