దక్షిణ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 185:
[[File:Havelock Old Railway bridge on Godavari River.jpg|thumb|240px|మొదటి గోదావరి వంతెన]]
*[[1966]]: దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించెను. సికింద్రాబాదులో రైల్ నిలయం భవన శంకుస్థాపన.
*[[1967]]: ఏప్రియల్ 1-వ తేది శనివారము నాడు భారత దేశమందలి అత్యంత వేగముగ నడిచెడి మీటర్ గేజ్ రైలైన అజంతా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మన్మాడ్ నడుమ ప్రవేశపెట్టబడెను. దాని వేగము గంటకు 42.5 కి.మీ.
*[[1974]]: [[గోదావరి నది]] పై రెండో రైలు-రోడ్డు వంతెన ప్రారంభం.
*[[1974]]: గుంటుపల్లిలో వ్యాగన్ వర్క్‌షాప్ శంకుస్థాపన.
*[[1975]]: ద.మ. రైల్వేలో తొలిసారిగా విజయవాడలో ఇంటర్ లాకింగ్ సౌకర్యం ప్రారంభం.
*[[1976]]: హైదరాబాదు-క్రొత్త ఢిల్లీల మధ్య సూపర్ ఫాస్ట్ రైలు [[ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్]] ఆరంభమైంది.
*[[1977]]: దక్షిణ మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు మండలము రెండుగా విభజింపబడెను. బ్రాడ్ గేజి మార్గమంతటితో సికింద్రాబాదు మండలమును మీటరు గేజి మార్గమంతటితో హైదరాబాదు మండలమును ఏర్పరచబడెను. ప్రస్తుత హజూర్ సాహిబ్ నాందేడ్ మండలమంతయు మీటర్ గేజి కలిగియుండుటచే హైదరాబాదు మండలములో భాగమాయెను.
*[[1980]]: విజయవాడలో ఎలక్ట్రిక్ లోకోషెడ్ ప్రారంభం.
*[[1983]]: గుత్తి-ధర్మవరం మధ్య అదనపు బ్రాడ్‌గేజి మార్గం ప్రారంభం.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు