దక్షిణ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 197:
*[[1988]]: ద.మ. రైల్వేలో రైల్‌నెట్ ప్రారంభించబడింది.
*[[1989]]: ద.మ. రైల్వేలో తొలిసారిగా సికింద్రాబాదులో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది.
*[[1992]]: మన్మాడ్-ఔరంగాబాద్ నడుమ గేజ్ మార్పిడి పనులు ప్రారంభము.
*[[1995]]: లాలాగుడాలో ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు శంకుస్థాపన.
*[[1995]]: నాందేడ్-అమృతసరస్సు నడుమ అత్యంత ప్రతిష్ఠాత్మక సచ్ ఖండ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను. ఇది 2007 లో దినసరి రైలుగా మార్చబడెను.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు