గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 476:
=== సైంస్ మరియు సాంకేతికం ===
[[File:NOESIS.jpg|thumb|180px|[[Thessaloniki Science Center and Technology Museum]]]]
జాతీయ పరిశోధన మరియు, సాంకేతిక విధాన రూపకల్పన అమలు మరియు, పర్యవేక్షణ అభివృద్ధిఅభివృద్ధికి " రీసెర్చ్ అండ్ టెక్నాలజీ జనరల్ సెక్రటేరియట్ " బాధ్యత వహిస్తుంది. 2003 లో పరిశోధన మరియు, అభివృద్ధి (ఆర్ & డి) పైకొరకు ప్రభుత్వ వ్యయం 456.37 మిలియన్ యూరోలు. ఇది 2002 నుండి 12.6% అధికరించింది. మొత్తం ఆర్ & డి వ్యయం (ప్రభుత్వ మరియు ప్రైవేట్) జి.డి.పి.లో శాతంగా ఉంది. 1989 నుండి 0.38% నుండి 0.83% వరకు 2014 నాటికి అధికరించింది.
 
గ్రీస్లో ఆర్ & డి వ్యయం 1990 మరియు 1998 మధ్యకాలంలో యు.యూఐరోపాసమాఖ్య సగటు కంటే తక్కువగా ఉంది. గ్రీస్‌లోగ్రీసులో మొత్తం ఆర్ & డి వ్యయం [[ఫిన్లాండ్]] మరియు, [[ఐర్లాండ్]] తర్వాత ఐరోపాలో మూడవ అతి పెద్ద పెరుగుదలను కలిగి ఉంది.వ్యూహాత్మకమైన భౌగోళిక స్థానం,అర్హతకలిగిన శ్రామికశక్తి, స్థిరమైన ఆర్థికస్థితి మరియు రాజకీయ అనుకూలత ఎరిక్సన్, సిమెన్స్, మోటరోలా, కోకా-కోలా మరియు టెస్లా వంటి బహుళజాతీయ సంస్థలరాకకు కారణంగా ఉన్నాయి.<ref>{{cite web|last1=Lambert|first1=Fred|title=Tesla is building an electric motor R&D group in Greece to tap into strong local electrical engineering talent|url=https://electrek.co/2018/02/24/tesla-electric-motor-research-group-greece/|website=https://electrek.co|publisher=Electrek|accessdate=26 February 2018}}</ref> అనేక బహుళజాతీయ కంపెనీలు గ్రీస్‌లో వారి ప్రాంతీయ పరిశోధన మరియు అభివృద్ధి ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి.
 
[[File:ΕΚΕΦΕ Δημόκριτος Εργαστήριο Ιοντικού επιταχυντή 7.jpg|thumb|left|180px|అయాన్ యాక్సిలేటర్ ప్రయోగశాల, నేషనల్ సెంటర్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ "డెమోక్రిటోస్"]]
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు