దక్షిణ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 202:
*[[1997]]: [[రాజమండ్రి]] వద్ద మూడవ గోదావరి వంతెన ప్రారంభం.
*[[2002]]: సికింద్రాబాదు-హజ్రత్ నిజాముద్దీన్ నడుమ రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభించబడింది.
*[[2003]]: దక్షిణ మధ్య రైల్వే యొక్క హైదరాబాదు మండలము రెండుగా విభజింపబడి నాందేడ్ మండలము ఆవిర్భవించెను. విజయవాడ మఱియు గుంతకల్లు మండలములు పునర్వ్యవస్థీకరింపబడి గుంటూరు మండలము ఆవిర్భవించెను. దక్షిణ మధ్య రైల్వేలో భాగముగానున్న హుబ్బళ్ళి మండలము, నూతనముగా ఏర్పరచబడిన నైఋతి రైల్వేలో విలీనము చేయబడెను. దీనితో దక్షిణ మధ్య రైల్వే లోని మండలముల సంఖ్య ఆఱుకు చేరెను. (సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, హైదరాబాదు, నాందేడ్, గుంటూరు)
*[[2004]]: సికింద్రాబాదు-ఫలక్‌నామా మధ్య ఎం.ఎం.టి.ఎస్ రైలు ప్రారంభించబడింది.
*[[2008]]: సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య గరీబ్ రథ్ ప్రారంభము.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు