"కైలాస పర్వతం" కూర్పుల మధ్య తేడాలు

చి
=== బౌద్ధంలో ===
[[దస్త్రం:KailashTanka.JPG|frame|టిబెటన్ మరియు నేపాలీ థంకా కళాశైలిలో చిత్రించిన కైలాస పర్వతం]]
[[దస్త్రం:2005 Chortens andKailashand Kailash High reso.jpg|left|220px|thumb|కైలాస పర్వతపాదంలో బౌద్ధ స్థూపాలు]]
తాంత్రిక బౌద్ధులు కైలాసాన్ని చక్రసంవర (డెంచోక్) బుద్ధుని ఆవాసంగా భావిస్తారు.<ref>http://www.khandro.net/deity_Chakrasamvara.htm</ref> ఈయన శాశ్వతానందానికి ప్రతినిధి. ఇక్కడి చాలా ప్రదేశాలు గురు రింపోచే (పద్మసంభవుడు) తో ముడిపడి ఉన్నవి. ఈయన క్రీ.శ. 7-8 శతాబ్దాలలో టిబెట్ లోని అనేక ప్రదేశాలలో చేసిన తాంత్రిక అభ్యాసాలు, బోధనలు ఈ దేశంలో బౌద్ధం ప్రధాన మతంగా పరిణామం చెందడానికి దోహదమయ్యాయి.<ref>''The Sacred Mountain'', pp. 39, 33, 35, 225, 280, 353, 362-363, 377-378</ref>
 
19

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2406810" నుండి వెలికితీశారు