మానేరు నది: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
add references
పంక్తి 1:
[[File:Manair Reservoir, India.jpg|thumb|200px|మానేరు రిజర్వాయరు]]
'''మానేరు నది''' లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని [[గోదావరి నది]]కి ఉపనది<ref>"[https://books.google.com/books?id=WLzPAAAAIAAJ&q=Maner+river Study and management of water resources in arid and semi-arid regions: Symposium held at Physical Research Laboratory, Ahmedabad, 5-8th April 1978]," Shiv K. Gupta, P. Sharma, Today & Tommorrow's Printers and Publishers, 1979, ''"... The major river draining the area is the Maner; meandering itself characteristically and flowing in north easterly direction ..."''</ref>. మానేరునది [[సిరిసిల్ల]] డివిజన్‌లో ప్రారంభం కాగా దీనిపై [[గంభీరావుపేట్|గంభీరావుపేట]] వద్ద [[ఎగువ మానేరు డ్యామ్|ఎగువ మానేరు జలాశయం]], [[కరీంనగర్|కరీంనగర్‌]]వద్ద [[దిగువ మానేరు డ్యామ్|దిగువ మానేరు జలాశయాలను]] నిర్మించారు. అనంతరం ఈ నది [[గోదావరి]]లో కలుస్తుంది.<ref>{{Cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krnrivers|title=నదులు - కరీంనగర్}}</ref> [[దిగువ మానేరు డ్యామ్]] [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[కరీంనగర్]] ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మానేరు_నది" నుండి వెలికితీశారు