వడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

27 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
వ్యాకరణం స్థిరం
(వ్యాకరణం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
'''వడ్డీ''' : ([[ఆంగ్లం]] : [[:en:Interest (Economics)|Interest]] లేదా [[:en:Usury|Usury]] )
 
నిర్వచనము:'''వడ్డీ''' ఒక రుసుం లేదా ఫీజు లాంటిది, అప్పు తీసుకుని ఆ అసలుకు కొంత ఫీజు లేదా కాంపెన్‌జేషన్ లేదా ప్రతిఫలం చెల్లించునటువంటిది. వెరసి, అప్పు తీసుకున్న రొక్కానికి ప్రతిఫలంగా కొంత సొమ్ము ముట్టజెప్పడం.<ref>{{cite book
| last = Sullivan
| first = arthur
| id =
| isbn = 0-13-063085-3}}</ref> కొన్ని అసళ్ళు అయిన రొక్కము, షేర్లు, కోనుగోలుదార్ల సరకులు, అడమాణము, తాకట్టు (hire purchase), ఫైనాన్సు లీజులు వగైరాలు కూడా ఈ వడ్డీని కలిగివుంటాయి. మనమేదైనా బ్యాంకు నుండి రుణసహాయం పొందాలంటే, వాటికి అసలు మరియు వడ్డీ చెల్లించవలసినదే. పోలీసులుగుర్తించిన తొమ్మిది ప్రధానమైన ఆర్థిక నేరాలలో వడ్డీ వ్యాపారం ఒకటి.
 
==వడ్డీలో రకాలు==
*సాధారణ వడ్డీ
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2407414" నుండి వెలికితీశారు