గౌలిగూడ బస్టాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
== శిధిలావస్థ - కూలడం ==
షెడ్డు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదపు అంచుల్లో ఉండటాన్ని ముందే పసిగట్టిన టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ షెడ్డు లోపలికి సిటీబస్సుల రాకపోకలను నిషేధించి, అటువైపు ప్రయాణికులు, ప్రజలు ఎవరూ వెళ్లకుండా ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్లే మార్గంలో ఐదురోజుల క్రితమే అడ్డంగా గోడను నిర్మించారు. బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. షెడ్డు లోపల ఉన్న దుకాణాదారులను బయటికి తరలించారు. కాగా గురువారం తెల్లవారుజామునే భారీశబ్దంతో షెడ్డు కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. తుప్పుపట్టిన షెడ్డు భాగం సగానికి చీలిపోయి కుప్పుకూలింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గౌలిగూడ_బస్టాండ్" నుండి వెలికితీశారు