గౌలిగూడ బస్టాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
== నిర్మాణం ==
దాదాపు 88 సంవత్సరాలుగా హైదరాబాదులో ఒక చారిత్రాత్మక చిహ్నంగా నిలిచి, అనేకమంది ప్రయాణికులకు సేవలందించిన గౌలిగూడ బస్టాండు (సీబీఎస్ హ్యాంగర్)ను ఏడవ [[నిజాం]] నవాబు [[మీర్ ఉస్మాన్ అలీఖాన్]] 1930లో [[మూసీ నది]] పక్కన నిర్మించాడు. బట్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (అమెరికా) నుంచి దిగుమతి చేసుకున్నచేసుకొని అర్ధచంద్రాకారంలో విశాలంగా నిర్మించిన ఈ మిసిసిపీ [[హెలికాప్టరు]] హ్యాంగర్‌ను నిజాం తన వ్యక్తిగత ఎయిర్‌క్రాఫ్ట్ నిలుపడానికిమెయింటెనెన్స్ కోసం ఉపయోగించేవాడు.
 
== బస్ స్టేషనుగా ==
"https://te.wikipedia.org/wiki/గౌలిగూడ_బస్టాండ్" నుండి వెలికితీశారు