గౌలిగూడ బస్టాండ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
== బస్ స్టేషనుగా ==
నాలుగెకరాల స్థలంలో 1.77 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గౌలిగూడ బస్టాండ్ హైదరాబాద్‌లోనే మొట్టమొదటిది. 1932 జూన్‌లో 30 ప్లాట్‌ఫారాలతో 27 బస్సులతో మరియు 166 మంది నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులతో ప్రారంభమైన గౌలిగూడ హ్యాంగర్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల నడిచాయి. 1951 నుండి రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఆధీనంలోకి వచ్చిన గౌలిగూడ బస్టాండ్, 1994లో [[మహాత్మా గాంధీ బస్ స్టేషన్]] ఏర్పాటైన తరువాత హైదరాబాదు బస్సులకే పరిమితమైంది.<ref name="‘గౌలిగూడ’ కనుమరుగు!">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|title=‘గౌలిగూడ’ కనుమరుగు!|url=http://www.andhrajyothy.com/artical?SID=602295|accessdate=6 July 2018|date=6 July 2018|archiveurl=https://web.archive.org/web/20180706152858/http://www.andhrajyothy.com/artical?SID=602295|archivedate=6 July 2018}}</ref> 2006 వరకు జిల్లాల[[జిల్లా]]ల నుండి వచ్చే బస్సులు కూడా సీబీఎస్‌ లోనే ఆగేవి. నిత్యం రోజూ వివిధ డిపోలకు చెందిన 250కి పైగా [[బస్సులు]] మరియు 85వేల మందికి పైగా [[ప్రయాణీకుడు|ప్రయాణికులు]] రాకపోకలు సాగిస్తుంటారు.
 
== శిధిలావస్థ - కూలడం ==
షెడ్ కోసం ఉయోగించిన ఇనుప రాడ్లు, బోల్టులు తుప్పు పట్టి శిధిలావస్థకు చేరాయి. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ముందస్తు చర్యగా జూన్ 29నుంచే29న అక్కడి ప్రాంతాన్ని ఖాళీ చేయించి, బస్టాండును మూసివేశారు. 2018, జూలై 5 గురువారం తెల్లవారుజామున తుప్పుపట్టిన షెడ్డు భాగం భారీశబ్దంతో సగానికి చీలిపోయి కుప్పుకూలింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గౌలిగూడ_బస్టాండ్" నుండి వెలికితీశారు