మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
''అవార్డు :'' 2013 మే 18...ప్రసిద్ధ కథకుడు [[మధురాంతకం రాజారామ్]] స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు, 2012 కి, ‘కథాకోకిల’ అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబుకి [[హోసూరు]]లో కథకుల సదస్సులో ప్రదానం చేశారు.
 
''బ్రిటీష్ కౌన్సిల్ ఫెలోషిప్ : '' జూన్ 2013..[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ప్రతిష్ఠాత్మక 'చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్ ' కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి.ఈ ఫెలోషిప్ [[హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ]] గెస్ట్ ప్యాకల్టీగా పనిచేస్తున్న నాగా మనోహర్ రెడ్డి ఈ కథలను [[అనువాదం]] చేయడానికి పొందారు. మనతెలుగు దేశంలోకథలకు [[బెంగాలీ]], మళయాళిత్రంఫెలోషిప్ దొరకడం ఇదే తొలిసారి. ఖదీర్ బాబు తాజా పుస్తకం `మెట్రో కథలు`.
 
 
==రచనలు:==
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_ఖదీర్_బాబు" నుండి వెలికితీశారు