సురభి (చక్రాయపేట మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 118:
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 489 హెక్టార్లు
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1302 హెక్టార్లు
 
* తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 1 హెక్టార్లు
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 38 హెక్టార్లు
Line 127 ⟶ 126:
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 185 హెక్టార్లు
==నీటిపారుదల సౌకర్యాలు==
 
సురభిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
 
 
* బావులు/బోరు బావులు: 185 హెక్టార్లు
 
 
 
 
== ఉత్పత్తి==
సురభిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
Line 142 ⟶ 134:
==గ్రామ చరిత్ర ==
ప్రపంచప్రఖ్యాతి చెందిన కుటుంబ కళాకారుల నాటకసమితి సురభి ప్రస్థానం ఈ గ్రామంతోనే ప్రారంభమయ్యింది. శ్రీ శారదా వినోదిని నాటక సభను సురభి గ్రామంలో వనారస గోవిందరావు, వనారస చిన్నరామయ్యలు 1885లో ప్రారంభించారు. ఈ నాటకసమాజమే క్రమేణా సురభి గ్రామం పేరిట సురభి నాటక సమాజంగా సుప్రఖ్యాతి పొందింది<ref>{{cite book|title=సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక|date=1960|publisher=సురభి నాటక కళాసంఘము|location=హైదరాబాద్|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.370504|accessdate=11 December 2014}}</ref>. సురభిలో వీరు స్థాపించిన కొన్నేళ్ళవరకూ నాటకాలు వేసి ఆపైన [[బళ్ళారి]], [[కడప]] వంటి ప్రాంతాలకు చేరి రకరకాల నాటకాలు ప్రదర్శించి ప్రసిద్ధి పొందారు. ఒకే కుటుంబంలోని వారంతా నాటకాల్లో అన్ని పనులు చేసుకుని, పాత్రలు వేయడం, స్త్రీల సంఖ్య స్త్రీ పాత్రలు, పురుషుల సంఖ్య పురుష పాత్రలు వేయడం సురభి ప్రత్యేకత అయింది.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 5,610 - పురుషుల సంఖ్య 2,829 - స్త్రీల సంఖ్య 2,781 - గృహాల సంఖ్య 1,462